Srushti IVF Center: పోలీసులకు బిగ్ షాక్..ఏపీ కేసుకు తెలంగాణలో అరెస్టా? నమ్రత ఎదురుదాడి
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన టెస్ట్ ట్యూబ్ బేబీ వ్యవహారంలో సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసు కీలక మలుపు తిరిగింది. నేరం జరిగిందని చెబుతున్న ప్రాంతం ఆంధ్రప్రదేశ్ కాగా తనను అరెస్ట్ చేసే అధికారం తెలంగాణ పోలీసులకు లేదని డాక్టర్ నమ్రత వాదిస్తోంది.