USA: డబ్బులు చెల్లిస్తే తొందరగా వీసా ఇంటర్వ్యూ..
అమెరికా అధ్యక్షుడుగా ట్రంప్ వచ్చిన దగ్గర నుంచి ఆ దేశానికి వీసాలు ఇవ్వడం చాలా కఠినం అయిపోయాయి. అసలు ఇంటర్వ్యూలు కూడా దొరకడం లేదు. అయితే దీనికి సంబంధించి ప్రత్యేక విధానాన్ని..డబ్బులు ఎక్కువ చెల్లిస్తే ఇంటర్యవ్యూ తొందరగా వచ్చేలా చేయనుందని సమాచారం.