Starlink: భారత్‌లో స్టార్‌లింక్ సేవలు.. లైసెన్స్‌కు గ్రీన్‌సిగ్నల్
భారత్‌లో స్టార్‌లింక్ సేవలు త్వరలో ప్రారంభం కానున్నాయి. దీని శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలు ప్రారంభించేందుకు తాజాగా లైసెన్స్ పొందింది. ఈ విషయాన్ని కేంద్ర టెలికాం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా గురువారం వెల్లడించారు.