Anil Ravipudi: బాలయ్యతో మళ్లీ సినిమా చేస్తా.. కథ ఇదే.. RTVతో అనిల్ రావిపూడి ఎక్స్ క్లూజీవ్ ఇంటర్వ్యూ!
'భగవంత్ కేసరి' కి నేషనల్ అవార్డు వరించిన సందర్భంగా అనిల్ రావిపూడి RTVతో మాట్లాడుతూ.. సినిమా సినిమా గురించి పలు విషయాలను పంచుకున్నారు. అలాగే బాలయ్యతో తదుపరి సినిమా గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.