India Post: పోస్టల్ సేవల్లో కీలక మార్పులు.. ఇక నుంచి ఇవి పంపలేరు!
ఇండియన్ పోస్టల్ సర్వీస్‌లో ఎప్పటి నుంచో అందుబాటులో ఉన్న రిజిస్టర్డ్ పోస్ట్ సేవలు త్వరలో అంతరించిపోనున్నాయి. తపాలా శాఖ సర్వీసులను ఆధునీకరించే ప్రయత్నంలో భాగంగా 2025 సెప్టెంబర్ 1 నుంచి రిజిస్టర్డ్ పోస్ట్ సేవలను స్పీడ్ పోస్ట్‌తో విలీనం చేయాలని నిర్ణయించింది.