Priyanka Jain: పెళ్ళికి ముందే కాబోయే భర్తతో సీరియల్ నటి వరలక్ష్మి వ్రతం.. ఫొటోలు భలే ఉన్నాయి!
బుల్లితెర నటి, బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక జైన్ తన కాబోయే భర్త, కుటుంబ సభ్యులతో కలిసి వరలక్ష్మి వ్రతం చేసుకుంది. ఇందుకు సంబంధించిన పిక్స్ ప్రియాంక తన ఇన్ స్టాలో షేర్ చేసింది.