/rtv/media/media_files/2025/08/03/bigg-boss-soniya-baby-shower-pic-one-2025-08-03-15-10-17.png)
బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్ గా పాపులరైన సోనియా.. హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తన ప్రియుడు యష్ వీర్ వివాహం చేసుకుంది.
/rtv/media/media_files/2025/08/03/bigg-boss-soniya-baby-shower-pic-two-2025-08-03-15-10-17.png)
2024లో వివాహం జరగగా.. ఇటీవలే తన ఫస్ట్ ప్రెగ్నెన్సీ అనౌన్స్ చేసింది సోనియా. ఈ నేపథ్యంలో తాజాగా తన సీమంతం వేడుకను జరుపుకుంది.
/rtv/media/media_files/2025/08/03/bigg-boss-soniya-baby-shower-pic-three-2025-08-03-15-10-17.png)
సీమంతం కోసం సోనియా ఆకుపచ్చ రంగు చీరలో అందంగా ముస్తాబైంది. గ్రీన్ శారీని, బ్రౌన్ కలర్ బ్లౌజ్ తో మ్యాచ్ చేసింది. దానికి తగ్గట్లుగా జ్యూవెలరీ ధరించి ఎంతో ఆకర్షణీయంగా కనిపించింది.
/rtv/media/media_files/2025/08/03/bigg-boss-soniya-baby-shower-pic-four-2025-08-03-15-10-17.png)
సోనియా సీమంతం వేడుకలకు బిగ్ బాస్ కంటెస్టెంట్లు, బుల్లితెర నటులు హాజరై సందడి చేశారు. అమర్ దీప్, భాను శ్రీ, కీర్తి, పల్లవి ప్రశాంత్, పృథ్వీ తదితరులు హాజరయ్యారు.
/rtv/media/media_files/2025/08/03/bigg-boss-soniya-baby-shower-pic-six-2025-08-03-15-10-17.png)
భానుశ్రీ, రోహిణి సోనియా ఆమె భర్త యష్ వీర్ తో కెమెరాలకు ఫోజులిస్తూ ఫొటోలు దిగారు.
/rtv/media/media_files/2025/08/03/bigg-boss-soniya-baby-shower-pic-seven-2025-08-03-15-10-17.png)
సీరియల్ నటి కీర్తి ఆమె కాబోయే భర్తతో కలిసి సీమంతానికి హాజరైంది. సోనియాకు గిఫ్ట్ ప్రజెంట్ చేసి.. ఆ తర్వాత ఫొటోలకు ఫోజిచ్చారు.
/rtv/media/media_files/2025/08/03/bigg-boss-soniya-baby-shower-pic-eight-2025-08-03-15-10-17.png)
త్వరలోనే సోనియా దంపతులు తమ మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. బిగ్ బాస్ తర్వాత సోనియా పలు టీవీ షోలలో సందడి చేసింది. ప్రస్తుతం తన ప్రెగ్నెన్సీ పీరియడ్ ఎంజాయ్ చేస్తోంది.
/rtv/media/media_files/2025/08/03/bigg-boss-soniya-baby-shower-pic-four-2025-08-03-15-10-17.png)
సోనియా జార్జ్ రెడ్డి, కరోనా వైరస్, ఆశ ఎంకౌంటర్ వంటి సినిమాల్లో నటించింది. కరోనా వైరస్ చిత్రాన్ని డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ నిర్మించారు.