/rtv/media/media_files/2025/08/03/priyanka-jain-varalakshmi-vratam-pic-six-2025-08-03-16-42-31.jpg)
'మౌనరాగం' సీరియల్ లో కలిసి నటించిన ప్రియాంక, శివకుమార్ నిజ జీవితంలోనూ ప్రేమికులయ్యారు. త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు.
/rtv/media/media_files/2025/08/03/priyanka-jain-varalakshmi-vratam-pic-nine-2025-08-03-16-42-31.jpg)
అయితే పెళ్ళికి ముందే ప్రియాంక తన కాబోయే భర్తతో కలిసి వరలక్ష్మి వ్రతం చేసుకుంది. లక్ష్మీదేవిని పట్టు చీరలో అందంగా ముస్తాబై చేసి పూజను ఘనంగా నిర్వహించారు.
/rtv/media/media_files/2025/08/03/priyanka-jain-varalakshmi-vratam-pic-eight-2025-08-03-16-42-31.jpg)
శివకుమార్, ప్రియాంక ఇద్దరూ కూడా సంప్రదాయ వస్త్రాలంకారణలో అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ పిక్స్ చూసిన నెటిజన్లు లైకుల వర్షం కురిపిస్తున్నారు.
/rtv/media/media_files/2025/08/03/priyanka-jain-varalakshmi-vratam-pic-seven-2025-08-03-16-42-31.jpg)
మౌనరాగం సీరియల్ చేస్తున్న సమయంలో ప్రేమలో పడిన ఈ జంట.. గత కొన్నేళ్లుగా రిలేషన్ షిప్ లో ఉన్నారు. వచ్చే ఏడాది పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిపారు.
/rtv/media/media_files/2025/08/03/priyanka-jain-varalakshmi-vratam-pic-nine-2025-08-03-16-42-31.jpg)
ప్రియాంక బిగ్ బాస్ సీజన్ 7లో టాప్ 5 ఫైనలిస్ట్ గా భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. ఆ తర్వాత పలు టీవీ షోలు, ఈవెంట్లలో సందడి చేస్తోంది ఈ ముద్దుగుమ్మ
/rtv/media/media_files/2025/08/03/priyanka-jain-varalakshmi-vratam-pic-one-2025-08-03-16-42-31.jpg)
ప్రియాంక తల్లి కూడా వరలక్ష్మి వ్రతంలో పాల్గొన్నారు. తల్లి, కూతురు ఇద్దరు కలిసి అందంగా ఫొటోలకు ఫోజులిచ్చారు.
/rtv/media/media_files/2025/08/03/priyanka-jain-varalakshmi-vratam-pic-two-2025-08-03-16-42-31.jpg)
ప్రియాంక ఆమె తల్లి చూడడానికి అక్కచెల్లళ్ళ కనిపిస్తారు. అంతేకాదు ప్రియాంక తన తల్లి చిన్ని చిన్ని కోరికలను తీరుస్తూ ఆమెను సంతోష పెడుతుంటుంది. అప్పట్లో తన తల్లిదండ్రులు గ్రాండ్ గా పెళ్లి చేసుకోలేకపోయారని.. వారికి గ్రాండ్ గా మళ్ళీ పెళ్లి చేసింది. అప్పుడు వాళ్ళు మిస్ అయిన క్షణాలను అందించింది.
/rtv/media/media_files/2025/08/03/priyanka-jain-varalakshmi-vratam-pic-three-2025-08-03-16-42-31.jpg)
సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టీవ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మకు ఇన్ స్టాలో 90 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. అలాగే యూట్యూబ్ లో 3 లక్షలకు పైగా ఉన్నారు.