పార్లమెంట్ చట్టాలపై సుప్రీకోర్టు జోక్యం అవసరం లేదంటూ బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబె చేసిన వ్యాఖ్యలపై జేపీనడ్డా ఆగ్రహం వ్యక్తం చేశారు. అతని ప్రకటనలతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. బీజేపీ పార్టీ అతని అనుచిత వ్యాఖ్యలతో ఏకీభవించట్లేదని స్పష్టం చేశారు.
Nishikant Dubey: సుప్రీం కోర్టు తీర్పులపై బీపేపీ ఎంపీ నిశికాంత్ దుబె సంచలన వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు చట్టాలు చేస్తూపోతుంటే పార్లమెంటు భవనాన్ని మూసుకోవాలంటూ అసహనం వ్యక్తం చేశారు. పార్లమెంటు శాసనాధికారాల్లోకి న్యాయస్థానాలు ఎందుకు తలదూరుస్తున్నాయని ప్రశ్నించారు. చట్టసభ్యులు చేసిన చట్టాలను కొట్టివేస్తున్నాయని, జడ్జీలను నియమించే అధికారం ఉన్న రాష్ట్రపతికే సుప్రీంకోర్టు ఆదేశాలివ్వడం ఏమిటంటూ తీవ్ర ఆగ్రహనికి గురయ్యారు.
#WATCH | BJP MP Nishikant Dubey says "There was an Article 377 in which homosexuality is a big crime. The Trump administration has said that there are only two sexes in this world, either male or female...Whether it is Hindu, Muslim, Buddhist, Jain or Sikh, all believe that… https://t.co/CjTk4wBzHApic.twitter.com/C3XxtxCmUH
ఈ మేరకు నిశికాంత్ దుబె మాట్లాడుతూ.. రాజ్యాంగంలో అధికరణం 368 ప్రకారం చట్టాలు చేసే అధికారం పార్లమెంటుకు ఉంది. గవర్నమెంట్ కు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వగలదు. కానీ పార్లమెంటుకు కాదు. పార్లమెంటు ఆమోదించిన వక్ఫ్ (సవరణ) బిల్లు రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన అనేక పిటిషన్లను సుప్రీంకోర్టు విచారిస్తోంది. ఈ క్రమంలోనే వక్ఫ్ చట్టంలోని కొన్ని వివాదాస్పద నిబంధనలపై కోర్టు ప్రశ్నలు లేవనెత్తడంతో తదుపరి విచారణ వరకు వాటిని అమలుచేయబోమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. గవర్నర్ పంపిన బిల్లులపై నిర్ణయం తీసుకోవడానికి రాష్ట్రపతికి గడువు విధిస్తూ ఇటీవల సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.
भाजपा सांसद निशिकांत दुबे और दिनेश शर्मा का न्यायपालिका एवं देश के चीफ जस्टिस पर दिए गए बयान से भारतीय जनता पार्टी का कोई लेना–देना नहीं है। यह इनका व्यक्तिगत बयान है, लेकिन भाजपा ऐसे बयानों से न तो कोई इत्तेफाक रखती है और न ही कभी भी ऐसे बयानों का समर्थन करती है। भाजपा इन बयान…
ఇక దీనిపై బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పందిస్తూ.. నిశికాంత్ వ్యాఖ్యలను బీజేపీ ఖండిస్తున్నట్లు తెలిపారు. అలాంటి ప్రకటనలకు తాము వ్యతిరేకమంటూ హెచ్చరించారు. 'న్యాయవ్యవస్థ, CJI పై బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే, దినేష్ శర్మ చేసిన ప్రకటనలతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. ఇవి వారి వ్యక్తిగత ప్రకటనలు. బీజేపీ అలాంటి వ్యాఖ్యలతో ఏకీభవించదు. అటువంటి ప్రకటనలకు ఎప్పుడూ మద్దతు ఇవ్వదు. బీజేపీ పార్టీ ఈ ప్రకటనలను పూర్తిగా తిరస్కరిస్తుంది' అని నడ్డా స్పష్టం చేశారు.
Nishikant Dubey: సుప్రీం కోర్టుపై బీజేపీ ఎంపీ సంచలన కామెంట్స్.. ఊహించని షాక్ ఇచ్చిన జేపీనడ్డా!
పార్లమెంట్ చట్టాలపై సుప్రీకోర్టు జోక్యం అవసరం లేదంటూ బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబె చేసిన వ్యాఖ్యలపై జేపీనడ్డా ఆగ్రహం వ్యక్తం చేశారు. అతని ప్రకటనలతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. బీజేపీ పార్టీ అతని అనుచిత వ్యాఖ్యలతో ఏకీభవించట్లేదని స్పష్టం చేశారు.
BJP MP Nishikant Dubey Shocking comments Supreme Court
Nishikant Dubey: సుప్రీం కోర్టు తీర్పులపై బీపేపీ ఎంపీ నిశికాంత్ దుబె సంచలన వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు చట్టాలు చేస్తూపోతుంటే పార్లమెంటు భవనాన్ని మూసుకోవాలంటూ అసహనం వ్యక్తం చేశారు. పార్లమెంటు శాసనాధికారాల్లోకి న్యాయస్థానాలు ఎందుకు తలదూరుస్తున్నాయని ప్రశ్నించారు. చట్టసభ్యులు చేసిన చట్టాలను కొట్టివేస్తున్నాయని, జడ్జీలను నియమించే అధికారం ఉన్న రాష్ట్రపతికే సుప్రీంకోర్టు ఆదేశాలివ్వడం ఏమిటంటూ తీవ్ర ఆగ్రహనికి గురయ్యారు.
చట్టాలు చేసే అధికారం ఉంది..
ఈ మేరకు నిశికాంత్ దుబె మాట్లాడుతూ.. రాజ్యాంగంలో అధికరణం 368 ప్రకారం చట్టాలు చేసే అధికారం పార్లమెంటుకు ఉంది. గవర్నమెంట్ కు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వగలదు. కానీ పార్లమెంటుకు కాదు. పార్లమెంటు ఆమోదించిన వక్ఫ్ (సవరణ) బిల్లు రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన అనేక పిటిషన్లను సుప్రీంకోర్టు విచారిస్తోంది. ఈ క్రమంలోనే వక్ఫ్ చట్టంలోని కొన్ని వివాదాస్పద నిబంధనలపై కోర్టు ప్రశ్నలు లేవనెత్తడంతో తదుపరి విచారణ వరకు వాటిని అమలుచేయబోమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. గవర్నర్ పంపిన బిల్లులపై నిర్ణయం తీసుకోవడానికి రాష్ట్రపతికి గడువు విధిస్తూ ఇటీవల సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.
Also Read: CM Chandra Babu: 14 ఏళ్ళు ముఖ్యమంత్రి..45 ఏళ్ళ రాజకీయ ప్రస్థానం..అనితరసాధ్యుడు సీఎం చంద్రబాబు
ఇక దీనిపై బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పందిస్తూ.. నిశికాంత్ వ్యాఖ్యలను బీజేపీ ఖండిస్తున్నట్లు తెలిపారు. అలాంటి ప్రకటనలకు తాము వ్యతిరేకమంటూ హెచ్చరించారు. 'న్యాయవ్యవస్థ, CJI పై బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే, దినేష్ శర్మ చేసిన ప్రకటనలతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. ఇవి వారి వ్యక్తిగత ప్రకటనలు. బీజేపీ అలాంటి వ్యాఖ్యలతో ఏకీభవించదు. అటువంటి ప్రకటనలకు ఎప్పుడూ మద్దతు ఇవ్వదు. బీజేపీ పార్టీ ఈ ప్రకటనలను పూర్తిగా తిరస్కరిస్తుంది' అని నడ్డా స్పష్టం చేశారు.
Also Read: AP Mega DSC: మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేసింది...
nishikant-dubey | jp-nadda | telugu-news | today telugu news
Aadhaar update: తల్లిదండ్రులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఇకపై స్కూల్లోనే ఆధార్!!
ఇప్పటి నుంచి ఐదేళ్ల దాటిన పిల్లలకు స్కూల్లోనే ఆధార్ కార్డు అప్డేషన్ చేయనున్నారు. Short News | Latest News In Telugu | నేషనల్
Election Commission: బిహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు సంచలనం.. ’52 లక్షల ఓటర్ల తొలగింపు’
బిహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు ఆ రాష్ట్రంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. Short News | Latest News In Telugu | నేషనల్
Bangladesh: భారత్‌కు బద్ధ శత్రువుగా మారుతున్న బంగ్లాదేశ్.. 10 షాకింగ్ పరిణామాలు!
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానికి అధిపతిగా ముహమ్మద్ యూనస్ బాధ్యతలు స్వీకరించారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్
Supreme Court: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం కోర్టు నోటీసులు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ అభిప్రాయాన్ని చెప్పాలని నోటీసులు జారీ చేసింది. Short News | Latest News In Telugu | నేషనల్
Air India Flight: ఢిల్లీలో మరో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం
హాంకాంగ్ నుంచి ఢిల్లీ వచ్చిన ఎయిర్ ఇండియా విమానంలో మంటలు చెలరేగాయి. Short News | Latest News In Telugu | నేషనల్
Viral Video: పొలంలో నాట్లు వేసిన రింకూ సింగ్‌కు కాబోయే భార్య.. ఎంపీ వీడియో వైరల్
ఆమెను "జమీన్ కీ బేటీ" (భూమి పుత్రిక) అంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. Short News | Latest News In Telugu | వైరల్ | నేషనల్
Aadhaar update: తల్లిదండ్రులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఇకపై స్కూల్లోనే ఆధార్!!
🔴Live News Updates: ఇనుప మంచం, పరుపు, కుర్చీ.. రాజమండ్రి జైల్లో మిథున్ రెడ్డికి రాజభోగాలు!
MP Midhun Reddy : ఇనుప మంచం, పరుపు, కుర్చీ.. రాజమండ్రి జైల్లో మిథున్ రెడ్డికి రాజభోగాలు!
Double Decker Bus Crashes: షాకింగ్ వీడియో.. బ్రిడ్జ్‌ను ఢీకొట్టిన డబుల్ డెక్కర్ బస్సు.. స్పాట్లో 15 మంది..!