Russian : భారత్ మాకు ఏమీ చెప్పలేదు.. ట్రంప్ వ్యాఖ్యలపై రష్యా రియాక్షన్
భారత్-అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం చుట్టూ ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయం ముదిరింది. భారత్ ఇకపై రష్యా నుండి చమురు కొనదు అని ట్రంప్ చేసిన ప్రకటనపై రష్యా ప్రభుత్వం స్పందించింది.
భారత్-అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం చుట్టూ ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయం ముదిరింది. భారత్ ఇకపై రష్యా నుండి చమురు కొనదు అని ట్రంప్ చేసిన ప్రకటనపై రష్యా ప్రభుత్వం స్పందించింది.
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. అసలు సూత్రధారులను తేల్చేందుకు విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. లడ్డూ తయారీలో వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారన్నఆరోపణలపై మంత్రి పయ్యావుల కేశవ్ సంచలన విషయాలు వెల్లడించారు.
అజిత్ పవార్ అంత్యక్రియల వద్ద దొంగలు తమ చేతివాటం ప్రదర్శించారు. విమాన ప్రమాదంలో మరణించిన పవార్‌కు నివాళులర్పించేందుకు వేలాది మంది తరలిరాగా, ఆ రద్దీని ఆసరాగా చేసుకుని కొందరు కేటుగాళ్లు భారీ దోపిడీకి పాల్పడ్డారు.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఎలాగైనా అత్యధిక స్థానాల్లో విజయం సాధించాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్రంలో బీజేపీకి 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో ఆయా స్థానాల్లో తమ పట్టు నిలుపుకునేందుకు టీ బీజేపీ హై కమాండ్ ఫుల్ ఫోకస్ పెట్టింది.
ప్రధాని నరేంద్ర మోడీపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. అమెరికా వాణిజ్య ఒప్పందంపై కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు.
ఆస్ట్రేలియాలో దారుణం జరిగింది. రోవిల్లేలోని ఆస్ట్రేలియన్ ఇండియన్ కమ్యూనిటీ సెంటర్ ప్రాంగణంలో ఉన్న మహాత్మా గాంధీ కాంస్య విగ్రహాన్ని కొంతమంది దొంగలు కట్ చేసుకుని ఎత్తుకెళ్లారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎట్టకేలకు తగ్గారు. భారత్ నుంచి వచ్చే వస్తువులపై టారిఫ్ ను 50 శాతం నుండి 18 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం వెంటనే అమలులోకి వచ్చింది.
ట్రంప్ టారిఫ్‌ల తగ్గింపుతో ఎగుమతిదారులకు భారీ ఊరట లభిస్తుంది. టెక్స్టైల్స్, రత్నాలు, ఆభరణాలు, ఇంజనీరింగ్ వస్తువుల ఎగుమతిదారులకు ఇది పెద్ద వరంగా చెప్పొచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
భారత్‌పై 18 శాతానికి టారిఫ్‌ను తగ్గిస్తున్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పిన సంగతి తెలిసిందే. అంతేకాదు వీటిని సున్నా స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తామన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపేందుకు భారత్ ఒప్పకున్నట్లు వెల్లడించారు.