Next Kumbh Mela Date And Place: నేటితో మహా కుంభమేళా పూర్తి.. నెక్స్ట్ 5ఏళ్లలో మరో నాలుగు కుంభమేళాలు- ఫుల్ డీటెయిల్స్ ఇవే!
నేటితో ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా పూర్తి కానుండగా.. నెక్స్ట్ కుంభమేళా ఎప్పుడు, ఎక్కడ జరగనున్నాయనే ప్రశ్న తలెత్తింది. రాబోయే 5ఏళ్లలో 4కుంభమేళాలు నిర్వహించనున్నారు. 2027లో హరిద్వార్, 2027లో నాసిక్, 2028లో ఉజ్జయిని, 2030లో ప్రయాగ్రాజ్లో జరగనున్నాయి.