/rtv/media/media_files/2025/06/25/uttarpradesh-2025-06-25-18-15-49.jpg)
Uttar Pradesh:
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా జిల్లాలోని సికంద్రా పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన జరిగింది. ఖర్వాయి గ్రామంలో జరిగిన బరాత్‌తో నృత్యం చేస్తున్న మహిళలు, పిల్లలను అదుపు తప్పిన ఎకో వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దాదాపు ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వీరిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే సీసీటీవీ కెమెరాలో దీనికి సంబంధించిన వీడియో రికార్డు అయ్యింది. దీంతో పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇది కూడా చూడండి:Black Magic: ఏపీలో వాట్సాప్ ప్రొఫైల్ ఫొటోకు క్షుద్ర పూజలు - ఇలా తయారయ్యారేంట్రా
शादी समारोह के मौके पर डांस करते लोगों पर चड़ा दी कार - लाइव वीडियो
— BHARAT NEWS (@bharatnews1244) June 25, 2025
आगरा (यूपी) में कुछ लोग एक समारोह में डांस कर रहे थे, डांस के दौरान एक तेज रफ्तार ईको कार ने भीड़ को कुचल दिया।#agra#NewsAlertpic.twitter.com/TsiREN2Zrt
ఇది కూడా చూడండి: ఇజ్రాయిల్, ఇరాన్ యుద్ధంలో ఓడిపోయిన ట్రంప్.. నష్టం ఎవరికంటే..?
आगरा के थाना सिकंदरा क्षेत्र में एक दिल को झकझोर देने वाली घटना सामने आई है, महिलाओं और बच्चों को एक बेकाबू कार ने रौंद दिया. हादसे में करीब आधा दर्जन महिलाएं और बच्चे गंभीर रूप से घायल हो गए. आपको बता दें ये घटना कुआं पूजन कार्यक्रम के दौरान हुई.#Agra#UttarPradesh#Accident… pic.twitter.com/bZbvVWLl2R
— ABP News (@ABPNews) June 25, 2025
ఇది కూడా చూడండి: Mani Ratnam: 'తుగ్ లైఫ్' పరాజయంపై మొదటి సారి స్పందించిన మణిరత్నం!
ఇది కూడా చూడండి:Turnip: టర్నిప్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు అద్భుతం.. ఇటా తిన్నారంటే..!!