Lopaliki Ra Chepta: 'లోపలికి రా చెప్తా'.. ఈ ట్రైలర్ చూస్తే అంతే!

యంగ్ టాలెంట్ కొండా వెంకట రాజేంద్ర, అనల సుస్మిత ప్రధాన పాత్రలో నటించిన 'లోపలికి రా చెప్తా' మూవీ ట్రైలర్ విడుదలైంది. ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ ట్రైలర్ ను ఆవిష్కరించారు. కామెడీ, హర్రర్ ఎలిమెంట్స్ ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. జులై 5న ఈ చిత్రం విడుదల కానుంది.

New Update

Lopaliki Ra Chepta:  యంగ్ టాలెంట్ కొండా వెంకట రాజేంద్ర, అనల సుస్మిత ప్రధాన పాత్రలో నటించిన  'లోపాలికి రా చెప్తా' మూవీ ట్రైలర్ విడుదలైంది.  ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ ట్రైలర్ ను ఆవిష్కరించారు. కామెడీ, హర్రర్ ఎలిమెంట్స్ ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. జులై 5న ఈ చిత్రం విడుదల కానుంది. ఒక డెలివరీ బాయ్, ప్రతీకారం తీర్చుకోవడానికి  లీప్ ఇయర్ కోసం ఎదురు చూస్తున్న ఓ దెయ్యం చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. ఇందులో హాస్యంతో పాటు వెన్నులో వణుకు పుట్టించే మలుపులు కూడా ఆకట్టుకుంటున్నాయి. 

Also Read: Priya Prakash Varrier: గోల్డెన్ కలర్ బ్లౌజ్‌లో ప్రియా ప్రకాశ్ ఎద అందాలు.. కిల్లింగ్ లుక్స్‌తో చంపేస్తుందిగా!

Also Read: Chiranjeevi: శేఖర్ కమ్ముల చేయి వేయగానే చిరంజీవి ఎలా చేశారో చూడండి! వీడియో వైరల్

జులై 5న విడుదల 

మాస్ బంక్ మూవీస్ , రాగ మేఘా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై కొండా వెంకట రాజేంద్ర ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. లక్ష్మీ గణేష్ చెదెళ్ల, కొండా వెంకట రాజేంద్ర సంయుక్తంగా నిర్మించారు. మనీషా జస్నాని, సాంచి రాయ్, వంశీధర్ గౌడ్, ప్రవీణ్ కటారి, అజయ్ కార్తీక్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం జులై 5న థియేటర్స్ లో విడుదల కానుంది. 

ఇది కూడా చూడండి: Black Magic: ఏపీలో వాట్సాప్ ప్రొఫైల్ ఫొటోకు క్షుద్ర పూజలు - ఇలా తయారయ్యారేంట్రా

Advertisment
Advertisment
తాజా కథనాలు