ఈ కుక్కర్లోనే ఉడికించి... ఫినాయిల్ తో కడిగి... మిక్సీలో పొడి చేసి... గురుమూర్తి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి!
భార్యను హత్యచేసి ఆమె శరీరాన్ని ముక్కలుగా చేసి కుక్కర్ లో ఉండికించిన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గురుమూర్తి పోలీసులు విచారణలో వెల్లడించిన విషయాలు ఈ కథనంలో..
guru
Jan 23, 2025 13:30 IST
స్వలింగ వివాహాలకు అధికారిక గుర్తింపు ...ఆగ్నేసియాలో మొదటి దేశంగా థాయిలాండ్!
థాయిలాండ్ స్వలింగ సంపర్కుల వివాహాలను చట్టబద్దం చేసింది. దీనికి సంబంధించి ఓ చట్టం కూడా చేసింది. దీంతో థాయిలాండ్ ఆగ్నేయాసియాలో మొదటి దేశంగా , గే వివాహాలను చట్టబద్దం చేసిన ఆసియాలో మూడో దేశంగా అవతరించింది.
మీర్పేట్ కు చెందిన గురుమూర్తి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. భార్యను తానే స్వయంగా చంపినట్లు గురుమూర్తి పోలీసులకు తెలిపాడు. శవాన్ని మాయం చేయడానికి ముక్కలుగా నరికి, కుక్కర్లో ఉడకబెట్టి.. ఎముకలను పొడి చేసి డ్రైనేజీలో కలిపినట్లు తెలిపాడు .
Meerpet murder
Jan 23, 2025 13:28 IST
'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా చూపించి.. భార్యను కుక్కర్లో ఉడికించి చంపిన భర్త!
భార్యను హత్య చేసిన కేసులో భర్త గురుమూర్తి పోలీసులతో సంచలన విషయాలు బయటపెట్టాడు. జనవరి 14న భార్యతో కలిసి 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాకు వెళ్లానని. ఆ తర్వాత ఇద్దరికీ గొడవైన క్రమంలో భార్య చనిపోయిందని. దీంతో శవం మాయం చేయాలని ప్లాన్ చేసినట్లు తెలిపాడు.
పోలీసులకు చుక్కలు చూపిస్తున్న మీర్పేట్ హత్య కేసు నిందితుడు గురుమూర్తి
మీర్పెట్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇందులో ఇప్పటికే నిందితుడు గురుమూర్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే విచారణలో ఇతను పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిస్తున్నట్లు తెలుస్తోంది.
Meerpet Murder
Jan 23, 2025 12:11 IST
నాకు ఆ అధికారం ఉన్నా కూడా...ట్రంప్ కీలక వ్యాఖ్యలు!
అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత డొనాల్డ్ ట్రంప్ తొలిసారి మాట్లాడారు.మాజీ అధ్యక్షుడు జో బైడెన్ తన కుమారుడు,తన కుటుంబ సభ్యులు, పలువురు అధికారులకు క్షమాభిక్ష ప్రసాదించుకున్నారని విమర్శించారు. తనకు అవకాశం ఉన్నా దానిని ఉపయోగించుకోలేదన్నారు.
Donald Trump
Jan 23, 2025 11:04 IST
ఛీ.. ఛీ.. మారని రోహిత్ శర్మ.. రంజీలో కూడా అట్టర్ ప్లాప్
జమ్మూ కాశ్మీర్‌తో జరుగుతున్న రంజీ ట్రోఫీలో రోహిత్ శర్మ అట్టర్ ప్లాప్ అయ్యాడు. ఓపెనర్ గా ముంబై తరఫున ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఈ హిట్ మ్యాన్.. కేవలం 19 బంతుల్లో 3 పరుగులు చేసి ఔటయ్యాడు. ఉమర్ నజీర్ మీర్ చేతిలో వెనుదిరిగాడు.
ఆలు అర్జున్ అరెస్ట్ పై మరోసారి రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్!
బన్నీ అరెస్ట్ పై CM మరోసారి స్పందించారు. దావోస్ పర్యటనలో ఓ మీడియా ప్రతినిధి.. తొక్కిసలాట ఘటనకు అల్లు అర్జున్ నేరుగా బాధ్యుడు కాదు కదా అని ప్రశ్నించారు. దీనిపై CM స్పందిస్తూ.. అనుమతి నిరాకరించినా హీరో థియేటర్‌కు వచ్చారు. ఈక్రమంలోనే తొక్కిసలాట జరిగిందని తెలిపారు.
cm revanth vs bunny
Jan 23, 2025 10:55 IST
దూకుడు పెంచిన ట్రంప్..మెక్సికో కు 1500 మంది సైనికులు!
Jan 23, 2025 10:55 IST
ఒరేయ్ నువ్వు మనిషివేనా.. భార్యను చంపేందుకు కుక్కతో ప్రాక్టీస్
భార్యను చంపి కుక్కర్లో ఉడికించిన కేసులో సంచలన విషయాలు వెలుగుచూశాయి. రంగారెడ్డి జిల్లాకు చెందిన గురుమూర్తి భార్యను చంపేముందు ప్రాక్టీస్ కోసం కుక్కను చంపి ఉడికించినట్లు తెలుస్తోంది. ఈ ఘటన పై ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదే నా లాస్ట్ సినిమా.. రిటైర్మెంట్ పై రష్మిక సంచలన ప్రకటన
ఛత్రపతి శివాజీ బయోపిక్ 'ఛావా' ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ రష్మిక కామెంట్స్ వైరల్ గా మారాయి. ఈ సినిమాలో శంభాజీ భార్య ఏసుబాయిగా అవకాశం దక్కడం గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపింది. ఇంతకు మించి ఏం కావాలి. ఈ సినిమా తర్వాత నేను సంతోషంగా రిటైర్ అవ్వగలను అంటూ చెప్పుకొచ్చింది.
actress rashmika mandanna
Jan 23, 2025 10:53 IST
డైరెక్టర్ ఆర్జీవీకి బిగ్ షాక్.. మూడు నెలల జైలు శిక్ష
దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు బిగ్ షాక్ తగిలింది. ముంబైలోని అంధేరీ మేజిస్ట్రేట్ కోర్టు చెక్ బౌన్స్ కేసులో వర్మను దోషిగా తేలుస్తూ మూడు నెలల జైలు శిక్ష విధించింది. చెక్ బౌన్స్ కేసులో మంగళవారం కోర్టు ఈ తీర్పును వెలువరించింది.
varma Photograph: (varma)
Jan 23, 2025 10:52 IST
మిమల్ని చంపేస్తాం.. బాలీవుడ్ నటులకు పాక్ షాక్!
Jan 23, 2025 10:52 IST
సుకుమార్ ఇంటిపై కొనసాగుతున్న ఐటీ దాడులు.. రెండో రోజు కూడా
'పుష్ప' డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో రెండో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. మరోవైపు మైత్రీ మేకర్స్ సంస్థలో, యజమానులు ఇళ్లల్లో మూడో రోజు రైడ్స్ జరుగుతున్నాయి. అలాగే దిల్ రాజ్ సినిమాలకు ఫైనాన్స్ ఇచ్చిన కంపెనీల్లో ఎంక్వైరీ చేస్తున్నారు.
Jan 23, 2025 08:23 IST
చంద్రబాబు కీలక నిర్ణయం.. ఏపీ కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా!
ఏపీ కొత్త డీజీపీ ఎవరనే చర్చ జోరుగా నడుస్తోంది. నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియమితులయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. 1992 బ్యాచ్‌కు చెందిన హరీష్ కుమార్ గుప్తా ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ జనరల్‌గా ఉన్నారు.
అధిక పింఛను లెక్కింపు విధానం పై ఈపీఎఫ్‌వో స్పష్టత ఇచ్చింది.దీని ప్రకారంవచ్చే పెన్షన్ లో భారీగా కోత పడనుంది. అధిక పింఛను అర్హత లేని ఈపీఎఫ్‌వో పెన్షనర్లకు వర్తింపచేస్తున్న లెక్కింపు విధానాన్నే..అధిక పింఛను అర్హులకు అమలు చేయనున్నట్లు చెప్పింది.
Jan 23, 2025 07:46 IST
భారత ఐటీకి ఏం కాదు..నాస్కామ్
హెచ్ 1 బీ వీసాల మార్పులు చేర్పులు వల్ల భారత ఐటీ ప్రొఫెషనల్స్ కు ఎటువంటి ప్రమాదం లేదని అంటోంది నాస్కామ్. మనవాళ్లు అక్కడి వారికన్నా నైపుణ్యం ఎక్కువ కలిగి ఉంటారని..పైగా తక్కువ జీతానికై పని చేస్తారు కాబట్టి ప్రభావం తక్కువే ఉంటుందని చెబుతోంది.
Visa Photograph: (Visa)
Jan 23, 2025 07:45 IST
మహాకుంభమేళాకు ముస్లిం వ్యక్తి... రుద్రాక్ష ధరించి త్రివేణి సంగమంలో స్నానం
ముస్లిం మతానికి చెందిన షేక్ రఫీక్ ఒడిశా నుంచి మహా కుంభమేళాకు వచ్చి రుద్రాక్షమాల ధరించి త్రివేణి సంగమంలో స్నానం ఆచరించాడు. రఫీక్ ఓ టీ స్టాల్ నడిపిస్తున్నాడు. అక్కడికి వచ్చిన వాళ్లంతా మహాకుంభమేళా గురించి గొప్పగా మాట్లాడుకుంటుంటే విని ఇక్కడికి చేరుకున్నాడు.
mahakumbh-mela, muslim man Photograph: (mahakumbh-mela, muslim man )
Jan 23, 2025 07:44 IST
బంపరాఫర్ : మెట్రో కీలక నిర్ణయం.. మ్యాచ్ టికెట్ ఉంటే చాలంతే!
తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. మ్యాచ్ టికెట్ ఉన్న వారికి మెట్రోలో ఫ్రీగా ప్రయాణించే అవకాశాన్ని కల్పించింది. చిదంబరం స్టేడియంలో మ్యాచ్ జరగనుండగా.. స్టేడియానికి రావడానికి, వెళ్లడానికి మెట్రోలో టికెట్ అవసరం లేదని స్పష్టం చేసింది.
ind vs eng match Photograph: (ind vs eng match)
Jan 23, 2025 07:43 IST
ఇంటి ముందే హెజ్‌బొల్లా కమాండర్ దారుణ హత్య!
హెజ్‌బొల్లా సీనియర్ కమాండర్ షేక్ ముహమ్మద్ అలీ హమాదీ దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు ఆయన్ని కాల్చి చంపారు.ముహమ్మద్ అలీ హెజ్బొల్లా అల్ -బఖా రీజియన్ కు కమాండర్ గా వ్యవహరించాడు
hezbollah
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
సంబంధిత కథనాలు
Advertisment
తాజా కథనాలు
తదుపరి కథనాన్ని చదవండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి