BOB Jobs: బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీగా జాబ్స్.. అప్లికేషన్ లింక్ ఇదే!
బ్యాంక్ ఆఫ్ బరోడా 2025 స్పెషలిస్ట్ ఆఫీసర్ నియామకం కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా 1267 ఖాళీలను భర్తీ చేస్తోంది. నేటి నుంచి జనవరి 17 వరకు బ్యాంక్ ఆఫ్ బరోడా అఫీషియల్ వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.