టీఎస్ ఈఏపీసెట్ రిలీజ్.. ఎప్పటి నుంచి దరఖాస్తులు చేసుకోవచ్చంటే?

తెలంగాణ ప్రభుత్వం 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను రిలీజ్ చేసింది. ఇంజినీరింగ్‌ లేదా అగ్రికల్చర్‌, ఫార్మసీతో పాటు పీజీ ఈసెట్‌, టీజీ ఐసెట్‌ల షెడ్యూల్ కూడా రిలీజ్ చేసింది.

New Update
telangana

telangana

తెలంగాణ ప్రభుత్వం పలు ముఖ్యమైన ప్రవేశ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను రిలీజ్ చేసింది. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంజినీరింగ్‌ లేదా అగ్రికల్చర్‌, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పరీక్ష షెడ్యూల్‌ను విడుదల చేసింది. టీఎస్ఈఏపీసెట్‌తో పాటు పీజీ ఈసెట్‌, టీజీ ఐసెట్‌ల షెడ్యూల్ కూడా రిలీజ్ చేసింది. రాష్ట్ర ఉన్నత మండలి మొత్తం మూడు సెట్‌ల షెడ్యూల్స్‌కు ఆమోదం తెలిపింది. 

ఇది కూడా చూడండి: Non-Vegetarias : మాంసం మస్తు తింటున్రు...మనది ఎన్నోస్థానమంటే....

టీజీ ఈఏపీసెట్‌

నోటిఫికేషన్‌ రిలీజ్: ఫిబ్రవరి 20వ తేదీ
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్: ఫిబ్రవరి 25 నుంచి ఏప్రిల్‌ 4వరకు ఉంటుంది
ఇంజినీరింగ్‌ విభాగంలో: మే 2 నుంచి 5వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయి
అగ్రికల్చర్‌, ఫార్మా విభాగాలకు: ఏప్రిల్‌ 29, 30 తేదీల్లో పరీక్షలు జరుగుతాయి

ఇది కూడా చూడండి: Horoscope Today: ఈరోజు ఈ రాశివారికి పట్టిందల్లా బంగారమే..మీదేనా మరి చూసుకోండి!

పీజీ ఈసెట్‌
నోటిఫికేషన్‌ రిలీజ్: మార్చి 12వ తేదీ
ఆన్‌లైన్‌లో దరఖాస్తులు: మార్చి 17 నుంచి మే 19వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు
పరీక్ష తేదీ: జూన్‌ 16 నుంచి 19వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తారు

టీజీ ఐసెట్‌
నోటిఫికేషన్‌: మార్చి 6వ తేదీ
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్: మార్చి 10 నుంచి మే 3వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు
దరఖాస్తుకు డబ్బులు: జనరల్‌ కేటగిరీ రూ.750, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులకు రూ.550 
ఆన్‌లైన్‌ పరీక్ష డేట్: రెండు సెషన్లలో జూన్‌ 8, 9 తేదీల్లో జరగనుంది. 

ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మొదటి సెషన్‌ జరుగుతుంది. అలాగే మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్ నిర్వహిస్తారు.

ఇది కూడా చూడండి: Trump: మెక్సికో, కెనడాకు బంపరాఫర్‌ ఇచ్చిన ట్రంప్‌ ..నెల రోజుల పాటు ఇక ఆ కష్టాలు ఉండవు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు