AAI: గుడ్ న్యూస్.. రూ.లక్షకు పైగా జీతంతో AAIలో ఉద్యోగాలు
ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(AAI) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మొత్తం నాలుగు పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత ఉన్న అభ్యర్థులు [email protected]కు అప్లికేషన్ ఫారమ్‌ను జనవరి 31 సాయంత్రం 5గంటల్లోగా పంపాలి.