RRB Jobs: రైల్వేలో 1000కి పైగా పోస్టులు.. మరో నాలుగు రోజుల్లో క్లోజ్!
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఇటీవల 1036 మినిస్టీరియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించింది. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్ లైన్ లో ఫిబ్రవరి 6 లోగా అప్లై చేసుకోవాలి.