జాబ్స్ TG Jobs: సింగరేణిలో ఉద్యోగాలు..ఇక లైఫ్ సెటిల్ అయినట్లే! కొత్తగూడెంలోని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ...వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు ఉద్యోగ ప్రకటనను జారీ చేసింది. ఎగ్జిక్యూటివ్ కేడర్/ నాన్ ఎగ్జిక్యూటివ్ కేడర్‌లో మొత్తం 327 ఖాళీలను పూర్తి చేసేందుకునోటిఫికేషన్ విడుదల అయ్యింది. By Bhavana 13 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Agniveer Scheme: అగ్నివీర్ పథకంలో కీలక మార్పులను ప్రతిపాదించిన ఇండియన్ ఆర్మీ! మిలటరీలో స్వల్పకాలం సేవలు అందించేందుకు తెచ్చిన రిక్రూట్మెంట్ విధానం అగ్నివీర్ లో కీలక మార్పులను ఇండియన్ ఆర్మీ ప్రతిపాదించింది. వీరిలో 75 శాతం మందిని ఆర్మీలో కొనసాగించడం, సర్వీస్ టైమ్ పొడిగించడం వంటి పలు సిఫారసులను చేస్తోంది. పూర్తి వివరాలు ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు By KVD Varma 13 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ దేశంలోని టాప్ 5 మెడికల్ కళాశాలలు ఇవే! నీటి పరీక్ష ఫలితాలు వెల్లడైయాయి.అయితే చాలా మంది విద్యార్థులు ఉన్నత మెడికల్ కళాశాలలో అడ్మిషన్ సాధించాలని కలలు కంటుంటారు.ఈ క్రమంలో మేము ఇక్కడ దేశంలోని టాప్ 5 మెడికల్ ఇన్స్టిట్యూట్స్ గురించి.. వాటిలో ప్రవేశాలకు.. ఎంత ఉత్తీర్ణత రావాలో ఈ స్టోరీలో చెబుతున్నాము. By Durga Rao 12 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TS TET 2024 Results: తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల.. ఈ లింక్ తో రిజల్ట్స్! తెలంగాణ టెట్ ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి కొద్ది సేపటి క్రితం విడుదల చేశారు. పేపర్ 1 పరీక్షకు మొత్తం 85,996 మంది హాజరుకాగా.. 57,725 మంది అర్హత సాధించారు. అభ్యర్థులు https://tstet2024.aptonline.in వెబ్ సైట్లో తమ రిజల్ట్స్ ను చెక్ చేసుకోవచ్చు. By Nikhil 12 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TSLAWCET : టీఎస్ లాసెట్ ఫలితాలు ఈ నెల 13న విడుదల! టీఎస్ లాసెట్, పీజీఎల్‌సెట్ 2024 ఫలితాలు గురువారం విడుదల కానున్నట్లు అధికారులు వెల్లడించారు. గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ఆర్ లింబాద్రి, ఓయూ ఇంచార్జి వీసీ దాన కిశోర్ కలిసి రిజల్ట్స్ ను ప్రకటించనున్నారు. By Bhavana 12 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TS TET : టీఎస్ టెట్ ఫలితాలు నేడు విడుదల..! తెలంగాణలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఫలితాలు బుధవారం విడుదల అవుతున్నాయి. ఫలితాలను జూన్ 12న విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన ప్రకటించారు. మే 20 నుంచి జూన్ 2 వరకు టెట్ పరీక్షలను ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ విధానంలో నిర్వహించారు. By Bhavana 12 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ UGC: యూజీసీ సంచలన నిర్ణయం.. ఇక ఏటా రెండుసార్లు అడ్మిషన్లు! విశ్వవిద్యాలయాల్లో చదవాలనుకునే విద్యార్థులకు యూజీసీ గుడ్ న్యూస్ చెప్పింది. భారతీయ యూనివర్సిటీలు, ఉన్నత విద్యాసంస్థల్లో ఏటా రెండుసార్లు అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు తెలిపింది. జూలై-ఆగష్టు, జనవరి-ఫిబ్రవరిలో అడ్మిషన్లు ఉంటాయని యూజీసీ చీఫ్ జగదీష్ కుమార్ స్పష్టం చేశారు. By srinivas 11 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ NEET UG 2024: నీట్ పరీక్ష రద్దుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు! నీట్ పరీక్ష మళ్లీ నిర్వహించాలంటూ దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పరీక్షను క్యాన్సిల్ చేస్తే దానికున్న గౌరవం, పవిత్రత దెబ్బతింటాయని పేర్కొంది. దీనిపై NTA సమాధానం చెప్పాలని ఆదేశించింది. తదుపరి విచారణ జులై 8కి వాయిదా వేసింది. By srinivas 11 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ఏపీ ఈఏపీసెట్ పరీక్ష ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ ఇలా చూసుకోండి! ఏపీ ఈఏపీసెట్ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చేశాయి. అభ్యర్థులు ఈ లింక్ క్లిక్ చేసి తమ ఫలితాలను చూసుకోవచ్చు. https://cets.apsche.ap.gov.in/EAPCET/Eapcet/EAPCET_HomePage.aspx By srinivas 11 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn