BIG BREAKING: హీరో బెల్లంకొండ శ్రీనివాస్ పై కేసు!

టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ పై పోలీస్ కేసు నమోదైంది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడంతో పాటు కానిస్టేబుల్ దురుసుగా ప్రవర్తించినందుకు కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీ రోడ్డు వద్ద రాంగ్ రూట్ లో వచ్చినట్లు వీడియో వైరల్ అవుతోంది.

New Update

Advertisment
తాజా కథనాలు