UPSC Calendar 2026: UPSC ఎగ్జామ్ క్యాలెండర్ 2026 విడుదల.. ఫుల్ షెడ్యూల్ ఇదే
2026 ఏడాదికి గానూ ఎగ్జామ్ క్యాలెండర్ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) గురువారం రిలీజ్ చేసింది. ఈ క్యాలెండర్ ప్రకారం.. సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామ్ మే 24న జరగనుంది. అలాగే మెయిన్ ఎగ్జామ్ను ఆగస్టు 21, 2026న నిర్వహించనున్నారు.
/rtv/media/media_files/2025/10/11/physical-education-teachers-2025-10-11-13-49-51.jpg)
/rtv/media/media_files/2025/05/15/lDOnA09iI9dLAXqLllSZ.jpg)
/rtv/media/media_files/2025/03/21/Tyw7yv5UHhioRGBDGePe.jpg)
/rtv/media/media_files/2025/02/04/wJtbaRZ9ONyOEOvi6yJK.jpg)