Ditwa Cyclone: దిత్వా తుఫాను దెబ్బకు శ్రీలంక విలవిల..56 మంది మృతి
శ్రీలంకలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దానికి దిత్వా తుఫాను కూడా తోడైంది. దీంతో అక్కడ ఆకస్మిక వరదలు పలు ప్రాంతాలను ముంచెత్తాయి. ఇందులో 56 మంది మృతి చెందారు.
శ్రీలంకలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దానికి దిత్వా తుఫాను కూడా తోడైంది. దీంతో అక్కడ ఆకస్మిక వరదలు పలు ప్రాంతాలను ముంచెత్తాయి. ఇందులో 56 మంది మృతి చెందారు.
పాకిస్తాన్ మాజీ ప్రధాని, క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ ఏమయ్యారు? ప్రపంచ వ్యాప్తంగా తలెత్తిన ప్రశ్న ఇది. ఇమ్రాన్ ఖాన్ చెల్లెళ్లు, కొడుకు ఎవరు అడిగినా ఆయనను చూపించడం లేదు. కనీసం దాని గురించి ఎందుకు మాట్లాడడం లేదు. పాకిస్తాన్ ఏం దాస్తోంది?
చైనాలో హాంకాంగ్ ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగుల్చింది. 48 గంటలు గడుస్తున్నా మంటలు పూర్తిగా ఆరలేదు. కృత్రిమ వర్షం, గన్ పౌడర్ లాంటివి ఏవీ వాటిని నియంత్రించలేకపోయాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు 94 మంది మృతి చెందారు.
వైట్ హౌస్ దగ్గర కాల్పులను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సీరియస్ గా తీసుకున్నారు. కాల్పులు జరిపిన వాడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. దాంతో పాటూ అలాంటి వారందరినీ ఏరి పారేయాలని కూడా ఉత్తర్వులు జారీ చేశారు.
భారత భూభాగాలను తమవిగా చూపిస్తూ నేపాల్ పదే పదే కయ్యానికి కాలు దువ్వుతోంది. తాజాగా ఆ దేశం రూ.100 నోట్లను రిలీజ్ చేసింది. వాటిపై కాలాపానీ, లిపులేఖ్, లింపియాధురా ప్రాంతాలు తమవే అన్నట్లు మ్యాప్ ను ముద్రించింది.
హైదరాబాదీ బిర్యానీకి మరో అరుదైన గుర్తింపు లభించింది. ఇక్కడి బిర్యానీకి ప్రపంచ వ్యాప్తంగా10వ స్థానం దక్కింది. ‘వరల్డ్స్ బెస్ట్ రైస్ డిషెస్ లిస్ట్ ఆఫ్ 2025’ పేరుతో ఆన్లైన్ ట్రావెల్ గైడ్ టేస్ట్ అట్లాస్ విడుదల చేసిన టాప్10లో చోటు దక్కించుకుంది.
అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ సమీపంలోని కాల్పులు జరగడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఇది ఉగ్రదాడేనని ట్రంప్ ధ్వజమెత్తారు. కాల్పులు చేసిన నిందితుడు అఫ్గానిస్థాన్‌కు చెందిన రెహ్మనుల్లా లఖన్వాల్గా అధికారులు గుర్తించారు.
ప్రస్తుతం 14 ఏళ్ళ జైలు శిక్ష అనుభవిస్తున్న పాకిస్తాన్ మాజీ ప్రధాని, క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ పై దేశ వ్యాప్తంగా 121 కేసులు నమోదయ్యాయి. లాహోర్ నగరంలో 12 ఉగ్రవాద కేసులు, ఫైసలాబాద్ 14 కేసులు, దేశవ్యాప్తంగా 22 ఉగ్రవాద కేసులు నమోదు చేశారు.
ఆఫ్రికాలోని గినియా-బిస్సావులో ఎన్నికలు జరిగి మూడు రోజులైంది. కానీ ఇంతలోనే ఆ దేశ సైన్యం ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకుంది. అధ్యక్షుడు ఎంబాలో మిస్సింగ్ అయ్యారు. ప్రస్తుతం ఆ దేశంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.