ఇంటర్నేషనల్ అమెరికా తదుపరి అధ్యక్ష పదవి అతనికే..! అమెరికా తదుపరి అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నిక కాబోతున్నారని అమెరికాకు చెందిన ప్రముఖ జ్యోతిష్యురాలు అమీ ట్రిప్ జోస్యం చెప్పింది. గతంలో 2020లో కూడా అధ్యక్ష ఎన్నికల్లో జోబైడెన్ కు బదులు కమలా హారిస్ పోటీ చేస్తారని ఆమె తెలిపారు. By Durga Rao 28 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Olympics: ఒలింపిక్స్‌లో బోణీ కొట్టిన భారత్.. షూటింగ్లో మను బాకర్‌కు కాంస్యం పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ బోణి కొట్టింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్ విభాగంలో మను బాకర్ కాంస్య పథకం దక్కించుకుంది. ఒలింపిక్స్‌లో మహిళా షూటింగ్లో పతకం సాధించిన తొలి భారత మహిళగా ఆమె రికార్డ్ సృష్టించింది. By B Aravind 28 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA : బైడెన్‌ను బలవంతంగా తొలగించారు.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు జో బైడెన్‌ను అధ్యక్ష రేసు నుంచి బలవంతంగా తొలగించారంటూ రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ ఆరోపించారు. ఇది డెమోక్రాట్లు చేసిన పెద్ద కుట్రగా అభివర్ణించారు. అధ్యక్ష రేసులో నుంచి తప్పుకోకుంటే.. అవమానకర రీతిలో తొలగించాల్సి వస్తుందని సొంతపార్టీ నేతలే బెదిరించారని ఆరోపించారు. By B Aravind 28 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం చైనాలో కొండచరియలు విరిగిపడి 11 మంది మృతి! చైనాలో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి 11 మంది మృతి చెందారు. ఈ ప్రమాదం హునాన్ ప్రావిన్స్‌లోని హెంగ్యాంగ్ సిటీలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందగా.. గాయపడిన 6 గురిని సహాయక బృందాలు ఆసుపత్రికి తరలించారు. By Durga Rao 28 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: ట్రంప్ ఆధిక్యానికి బ్రేక్..కమలా ఎఫెక్ట్ అమెరికాలో సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. బైడెన్ పోటీ నుంచి తప్పుకోవడంతో కమలా హారిస్ తెర మీదకు వచ్చారు. దీంతో డెమోక్రాటిక్ పార్టీ సడన్‌గా ముందంజలోకి వచ్చేసింది. ట్రంప్ వెనుకబడిపోయారు అని సర్వేలు చెబుతున్నాయి. By Manogna alamuru 27 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Stanford University : యూనివర్సిటీలో అడ్మిషన్ ఇప్పిస్తామంటూ రూ.3.25 కోట్లు కొట్టేసిన దంపతులు! అమెరికా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో అడ్మిషన్ ఇప్పిస్తామని రూ.3.23 కోట్లు దోచేసిన హైదరాబాద్‌కు చెందిన పాలడుగు రఘురామ్, సునీత దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితుడు చాట్ల సంజీవ్ కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. By srinivas 27 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం.. కాల్పులు జరిపిన చోటే మళ్లీ! తనపై కాల్పులు జరిగిన ప్రాంతంలోనే మళ్లీ ర్యాలీ నిర్వహిస్తానని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఫైర్‌ఫైటర్ కోరే గౌరవార్థం కోసం పెన్సిల్వేనియాకు తిరిగి వెళ్తున్నానంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తానన్నారు. By srinivas 27 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Paris Olympics 2024 : ఒలింపిక్స్‌లో స్టెరాయిడ్స్ తీసుకొని దొరికిపోయాడు.. చివరికి పారిస్‌లో ఒలింపిక్స్ గేమ్స్‌లో ఇరాక్‌కు చెందిన ఓ జుడో ఆటగాడు మోసానికి పాల్పడటంతో అతడిని ఒలింపిక్స్ గేమ్స్ నుంచి తొలగించారు. ఇంటర్నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ.. అతడి నుంచి శాంపిల్స్ కలెక్ట్ చేసుకుంది. చివరికి అతను రెండు స్టెరాయిడ్స్ తీసుకున్నట్లు రిపోర్టులో తేలడంతో బయటకి పంపించేశారు. By B Aravind 27 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Pesticides: పురుగుల మందులతో క్యాన్సర్ ముప్పు.. పరిశోధనలో వెల్లడైన సంచలన నిజాలు కీటకాలు, కలుపుమొక్కల బెడదను తగ్గించేందుకు భారత్‌లో వినియోగించే పలు రకాల పురుగుల మందులు క్యాన్సర్ కారకాలగా అమెరికా పరిశోధకులు చెబుతున్నారు. 2-4 డి, అసిఫేట్, మెటొలాక్లోర్, మీథోమైల్ కూడా ఈ లిస్ట్‌లో ఉన్నట్లు గుర్తించారు. By B Aravind 26 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn