ఇంటర్నేషనల్ బీర్ కోసం కన్న బిడ్డను.. ఏం చేశారో తెలిస్తే షాక్ కావాల్సిందే! కన్న బిడ్డను అమ్మేసిన ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. డేరియన్ అర్బన్, షలేన్ ఎహ్లర్ల్స్ జంట బీర్, వెయ్యి డాలర్ల డబ్బు కోసం మూడు నెలల బిడ్డను అమ్ముతుండగా అధికారులు పట్టుకున్నారు. బిడ్డను విక్రయిస్తున్నట్లు రాసిన లేఖను కూడా స్వాధీనం చేసుకున్నారు. By Kusuma 30 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel: విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్.. లెబనాన్‌లో 105 మంది మృతి హైజ్బొల్లా ఉగ్రవాద స్థావరాలే టార్గెట్‌గా ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేస్తోంది. అయితే ఈ దాడిలో 105 మంది మృతి చెందినట్లు లెబనాన్ ప్రభుత్వం తెలిపింది. మరో 359 మంది గాయాల పాలైనట్లు పేర్కొంది. హౌతీ తిరుగుబాటుదారులపై కూడా ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేస్తోంది. By B Aravind 30 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం వరద బీభత్సం.. పెరుగుతున్న మృతుల సంఖ్య నేపాల్‌లో వరదలు బీభత్సం సృష్టించాయి. ఆకస్మికంగా వచ్చిన భారీ వరదలకు దేశ వ్యాప్తంగా 170 మంది చనిపోగా 43 మంది గల్లంతయ్యారు. వెంటనే రంగంలోకి దిగిన ఆర్మీ 4 వేల మంది ప్రాణాలను రక్షించింది. ముమ్మరంగా సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. By Kusuma 30 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ పాకిస్థాన్ సంచలన నిర్ణయం.. లక్షా 50 వేల ప్రభుత్వ ఉద్యోగాలు తొలగింపు పాకిస్థాన్‌కు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (IMF) 7 బిలియన్ డాలర్ల లోన్ ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. ఒప్పందలో భాగంగా పాకిస్థాన్.. తమ దేశంలో లక్షా 50 వేల ప్రభుత్వ ఉద్యోగాలు తొలగించనుంది. అలాగే ఆరు మంత్రిత్వశాఖలు రద్దు చేయనుంది. By B Aravind 29 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. హసన్ నస్రల్లా మృతదేహం లభ్యం ఇజ్రాయెల్ దాడులతో హెజ్బొల్లా అధినేత హసన్ నస్రల్లా హతమైన సంగతి తెలిసిందే. అయితే అతడి మృతదేహం లభ్యమైంది. బీరుట్‌లోని దక్షిణ శివారు ప్రాంతం నుంచి తమ నాయకుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నామని హెజ్బొల్లా ప్రకటించింది. By B Aravind 29 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ బంకర్-బస్టర్ బాంబ్.. హెజ్బొల్లాపై ఇజ్రాయెల్ భయంకర విధ్వంసం! హెజ్బొల్లాపై ఇజ్రాయెల్ భయంకర విధ్వంసానికి పాల్పడుతోంది. హసన్ నస్రల్లాను హతమార్చేందుకు 85 బంకర్ బస్టర్ బాంబులను ఉపయోగించింది. ఇవి 30 నుంచి 60 అడుగుల భూగర్భంలో ప్రభావం చూపిస్తాయి. వియత్నాం యుద్ధంలో ఎక్కువగా వీటిని ఉపయోగించారు. By srinivas 29 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ సిరియాపై అమెరికా దాడులు.. 37 మంది ఉగ్రవాదులు హతం సిరియాలో అమెరికా బలగాలు విరుచుకుపడ్డాయి. 37 మంది ఉగ్రవాదులను వైమానిక దాడుల్లో హతమార్చామని అమెరికా ప్రకటించింది. వీళ్లందరూ కూడా ఇస్లామిక్ స్టేట్ గ్రూప్, అల్‌ఖైదా ఉగ్ర సంస్థలతో సంబంధం ఉన్నవారేనని పేర్కొంది. By B Aravind 29 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel: ఇజ్రాయెల్ లెక్క సరి చేసింది! ఇజ్రాయెల్ సైనిక వ్యూహంలో నస్రల్లా మరణం అద్భుతమైన విజయంగా నెతన్యాహు అభివర్ణించారు.బీరూట్‌లో జరిగిన ఈ ఆపరేషన్‌ను తాను వ్యక్తిగతంగా పర్యవేక్షించానని తెలిపారు. By Bhavana 29 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Nepal: భారీ వరదలు..112 మంది మృతి..కొట్టుకుపోయిన వందల మంది! నేపాల్ లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల సుమారు 112 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ వరదల వల్ల సుమారు 60 మంది వరకు తీవ్ర గాయాల పాలయ్యారని అధికారులు పేర్కొన్నారు. By Bhavana 29 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn