Pakistan Heavy Floods: భారీ వరదలు.. వందల మంది గల్లంతు.. ఒకే కుటుంబంలో 18మంది!
పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. భారీ వర్షాలు కురవడంతో స్వాత్ నదికి వరదనీరు పోటెత్తడంతో ఆకస్మిక వరదలు సంభవించాయి. దీంతో పర్యటన కోసం వచ్చిన ఒకే కుటుంబానికి చెందిన 18మంది గల్లంతయ్యారు.