ఇంటర్నేషనల్ Air India: నవంబర్ 1-19 మధ్య ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించొద్దు! ఎయిర్ ఇండియా విమానాల్లో నవంబర్ 1 నుంచి 19 మధ్య తేదీల్లో ప్రయాణించొద్దని, ఖలిస్థానీ వేర్పాటువాది గుర్పత్వంత్ సింగ్ పన్నూ హెచ్చరికలు చేశాడు.భారత్ లో గత కొన్ని రోజులుగా విమానాలకు వరుసగా బాంబు బెదిరింపులు వస్తున్న సంగతి తెలిసిందే. By Bhavana 21 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ పాకిస్థాన్ ఉగ్రవాదుల ఘాతుకం.. ఇండియా డాక్టర్‌ను క్రూరంగా చంపేశారు..! జమ్మూకశ్మీర్‌లోని గందర్బల్ జిల్లాలో ఉగ్రవాదులు ఆదివారం రెచ్చిపోయారు. ఓ వైద్యుడు, ఆరుగురు కార్మికులను హతమార్చారు. పాకిస్తాన్‌కు చెందిన లష్కరే తోయిబాకు చెందిన రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) ఈ దాడికి బాధ్యత వహించిందని తెలుస్తోంది. By Seetha Ram 21 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ విశ్వవిజేతులుగా కివీస్.. మొదటిసారి ప్రపంచ కప్ టైటిల్ దుబాయ్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచ మహిళల కప్‌లో న్యూజిలాండ్ జట్టు విజయం సాధించింది. 32 పరుగులతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించి.. తొలిసారిగా ప్రపంచ కప్‌ను సొంతం చేసుకుంది. By Kusuma 21 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Hamas: యహ్యా సిన్వార్ ఓ కసాయే...అడ్డొస్తే చంపేయడమే! పాలస్తీనా జాతిని కాపాడాల్సిన హమాస్ అది చేయకపోగా సొంత దేశంలోనే తమకు ఎదురుతిరిగివారిని ఎంతోమందిని చంపింది. తమ సంస్థకు వ్యతిరేకంగా మాట్లాడినవారిని అంతమొందించిన వారిలో ఇజ్రాయెల్ దాడుల్లో చనిపోయిన హమాస్ చీఫ్ సిన్వార్ ఎక్కువగా పాల్గొన్నారన్న ప్రచారముంది By Bhavana 21 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం ఉండాలి: రష్యా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం ఉండాలని మరోసారి స్పష్టం చేసింది. భారత్, బ్రెజిల్, ఆఫ్రికా దేశాల ప్రతినిధులు ఐరాస భద్రతా మండలిలో శాశ్వత ప్రాతిపదికన ప్రాతినిధ్యం కలిగి ఉండాలని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ అన్నారు. By B Aravind 20 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ ISIS : శిశువుల మాంసం వండిపెట్టిన ఐసీస్.. ఆ మతస్థులే లక్ష్యంగా దాడులు! పదేళ్ల తర్వాత ఐసీస్ చేరనుంచి విడుదలైన 'జియా అమీన్ సిడో' తాను ఎదుర్కొన్న భయానక అనుభవాలను వెల్లడించింది. యజిదీ శిశువులను చంపి, వారి మాంసం తమకు వండిపెట్టారని చెప్పింది. తన ఇద్దరు పిల్లలు ఇంకా ఐసీస్ చేతిలోనే ఉన్నారంటూ కన్నీరుపెట్టుకుంది. By srinivas 20 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ యుద్ధానికి సిద్ధమవ్వండి.. జిన్‌పింగ్ సంచలన ప్రకటన చైనా, తైవాన్ మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే ఛాన్స్ కనిపిస్తోంది. యుద్ధానికి సిద్ధం కావాలని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ తమ సైనికులకు పిలుపునిచ్చినట్లు తెలుస్తోంది. సైనికులు పోరాట సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని ఆదేశించినట్లు సమాచారం. By B Aravind 20 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ మనిషి బూడిదకు రూ.400 కోట్లు.. చితాభస్మంలో విలువైన లోహాలు! మనిషి బూడిదతో జపాన్ ప్రభుత్వం రూ.400 కోట్లు సంపాదించింది. చితాభస్మంలో డెంటల్ ఫిల్లింగ్స్, బోన్ ఇంప్లాంట్స్‌కు వాడిన పల్లాడియం, టైటానియం వంటి విలువైన లోహాలు ఉన్నట్లు జపాన్ శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో జపాన్ శ్మశాన వాటికలను అభివృద్ధి చేస్తోంది. By Kusuma 20 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ India Vs Pakistan: ఫ్లైట్ లో పాక్ గడ్డపై టీమిండియా.. అదిరిపోయే ఐడియా! ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత్ జట్టు పాకిస్థాన్‌లోని లాహోర్ వేదికగా మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. పాక్ లో అడుగుపెట్టేందుకు ఇండియా ఎప్పుడూ ఇష్టంగా ఉండదు. దీంతో పాకిస్థాన్ భారత్ క్రికెట్ బోర్డుకు ఓ ఐడియా ఇచ్చింది. ఆ ఐడియా ఏంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.. By Nikhil 20 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn