క్రైం Bomb Threat: ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు..ఎమర్జెన్సీ ల్యాండింగ్! ముంబయి విమానాశ్రయం నుంచి బయల్దేరిన ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో తిరువనంతపురం విమానాశ్రయంలో విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేశారు. తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో హై అలెర్ట్ ను ప్రకటించారు. By Bhavana 22 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Delhi: ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపుల కలకలం.. తనిఖీలు చేయగా.. ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపు కలకలం రేపుతున్నాయి. తాజాగా, గ్రేటర్ కైలాష్ ప్రాంతంలోని ఓ పాఠశాలకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. అప్రమత్తమైన అధికారులు తనిఖీలు నిర్వహించగా ఎలాంటి అనుమానాస్పద వస్తువూ, పేలుడు పదార్థాలూ లభించలేదని తెలిపారు. By Jyoshna Sappogula 02 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ananth Ambani Wedding: అంబానీ పెళ్లి వేడుకలో బాంబు బెదిరింపు.. నిందితుడు ఎవరంటే ? రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ - రాధిక మార్చంట్ల వివాహ వేడుకలో బాంబు పేలబోతుందంటూ ఓ దుండగుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. పోలీసులు అతడిని అరెస్టు చేశారు. నిందితుడు గుజరాత్‌కు చెందిన ఓ ఇంజినీర్‌గా గుర్తించారు. By B Aravind 16 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Delhi: దేశంలోని 40 ఎయిర్‌పోర్టులను పేల్చేస్తాం.. దుండగుల మెయిల్స్! ఇండియాలోని 40 విమానాశ్రయాలను పేల్చేస్తామంటూ దుండగులు మెయిల్స్ పెట్టడం కలకలం రేపుతోంది. ఢిల్లీ, జైపూర్, పాట్నా, కోయంబత్తూర్, వడొదరా ఎయిర్‌పోర్టులను ద్వంసం చేస్తామంటూ మెయిల్స్ రావడంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. అన్ని ఎయిర్‌పోర్టుల్లో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టారు. By srinivas 18 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Bomb Threat: ఢిల్లీ విస్తారా విమానానికి బాంబు బెదిరింపులు! దేశంలోని విమానాశ్రయాల్లో బాంబు బెదిరింపులు ఎక్కువ అవుతున్నాయి. తాజాగా.. ఢిల్లీ-శ్రీనగర్ విస్తారా విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది.దీంతో వెంటనే..ఢిల్లీ నుండి బయలుదేరిన ఫ్లైట్ నెం-UK-611.. సుమారు రాత్రి 12:10 సమయంలో శ్రీనగర్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. By Bhavana 31 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bomb Threat: బెంగుళూరు కెంపెగౌడ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు కాల్ బెంగుళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు కాల్ రావడం కలకలం రేపింది. వెంటనే విషయాన్ని తెలుసుకున్న పోలీసులు, డాగ్ స్క్వాడ్,సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) అధికారులు విమానాశ్రయంలో తనిఖీలు చేపట్టారు. By V.J Reddy 29 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Tihar Jail: తిహార్ జైలుకు బాంబు బెదిరింపు.. డేంజర్ లో కవిత? ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపు మెయిల్ రావడం కలకలం రేపింది. తిహార్ జైలును పేల్చేస్తామంటూ అగంతకులనుంచి మెయిల్ వచ్చినట్లు జైలు అధికారులు వెల్లడించారు. సమాచారం అందుకున్న పోలీసులు బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టారు. By srinivas 14 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Bomb Threat:100 స్కూళ్లకి పైగా బాంబు బెదిరింపులు.. రష్యా నుంచి మెయిల్స్ ఢిల్లీలోని దాదాపు 100 పాఠశాలలు, నోయిడాలో రెండు పాఠశాలలకు ఈ బాంబు బెదిరింపు మెయిల్స్ రావడం కలకలం రేపింది. ఆయా స్కూళ్లలో బాంబ్ స్క్వాడ్ బృందాలు తనిఖీ చేయగా ఎలాంటి పేలుడు పదార్థాలు ఉన్నట్లు గుర్తించలేదు. రష్యా నుంచి ఈ బెదిరింపు మెయిల్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. By B Aravind 01 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bomb Threat: రాష్ట్రమంతటా బాంబులు పెడతాం... సీఎం, మంత్రులకు బెదిరింపులు కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో పాటు ఆ రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలకు మెయిల్స్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇటీవలే బెంగళూరులో రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేలిన ఘటన జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఇలా బాంబు బెదిరింపులు రావడం ఆందోళన కలిగిస్తోంది. By B Aravind 05 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn