Trump: భారత్కు ట్రంప్ మరో సంచలన వార్నింగ్
రష్యా చమురును కొనుగోలు చేయమని భారత్ అంగీకరించిందని ఇటీవల ట్రంప్ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆయన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. భారత్ ఒకవేళ అలా చెప్పాలనుకుంటే భారీ స్థాయిలో టారిఫ్లు చెల్లిస్తూనే ఉంటారని ట్రంప్ హెచ్చరించారు.