జెట్ విమానంలో చెలరేగిన మంటలు | Russian Passenger Jet Bursts into Flames at Turkish Airport | RTV
అమెరికన్ ఎయిర్లైన్స్ విమానంలోని ప్రయాణికులకు ఓ షాకింగ్ అనుభవం ఎదురైంది.ఓ మహిళ తలలో పేల వల్ల విమానాన్ని ఎమెర్జెన్సీ ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ఈ ఘటన జూన్ లోనే జరిగినా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
యూపీలోని రూర్కీ రైల్వే స్టేషన్ లో ఓ ప్రయాణికుడు రైలుకి, పట్టాల కు మధ్య ఇరుక్కుపోవడాన్ని గమనించిన లేడీ కానిస్టేబుల్ తన ప్రాణాలకు తెగించి కాపాడింది. ప్రస్తుతం దీనికి సంబంధంచిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది.
ముంబై నుంచి లక్నో వెళ్తున్న విమానంలో బాంబు ఉందని ప్రయాణికుడు చెప్పడంతో కలకలం రేగింది. అప్రమత్తమైన సెక్యూరిటీ ఆ విమానాన్ని క్షణ్ణంగా తనిఖీ చేశారు. బాంబు లేదని నిర్థారించారు. బాంబు ఉందని బెదిరించిన ప్రయాణికుడిని పోలీసులు అరెస్టు చేశారు.