క్రైం Hyderabad: ఐస్‌క్రీమ్‌లో విస్కీ కలకలం.. హైదరాబాద్‌లో మత్తు దందా గుట్టురట్టు..! హైదరాబాద్‌లో ఐస్‌క్రీమ్‌ల్లో విస్కీ కలిపి విక్రయిస్తున్న మత్తు దందా గుట్టురట్టయింది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 1,5 లోని హరికే కేఫ్ ఐస్ క్రీమ్ పార్లర్ షాపులో అధికారులు దాడులు నిర్వహించారు. 11.5 కిలోల విస్కీ కలిపిన ఐస్ క్రీమ్ బాక్సులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. By Jyoshna Sappogula 06 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు బీటెక్ విద్యార్థులు మృతి! తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో గైట్ కాలేజీకి చెందిన ప్రవీణ్, కార్తీక్ అనే విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. వెనుక నుండి వచ్చిన బొగ్గు లారీ బలంగా ఢీకొని వారిద్దరిపై ఎక్కి రోడ్ పై కొంత దూరం ఈడ్చుకెళ్లింది. దాంతో విద్యార్థుల శరీర భాగాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. By Bhavana 06 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Maoist: మావోయిస్టు రహిత దేశాన్ని చూడడం సాధ్యమేనా? చరిత్ర ఏం చెబుతోంది? నిన్న జగన్.. నేడు లచ్చన్న. మావోయిస్టులకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఈ పరిణామాలు చూస్తుంటే అమిత్‌షా లక్ష్యం నేరవేర్చుకుంటారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మావోయిస్టు రహిత దేశాన్ని చూడడం సాధ్యమేనా? చరిత్ర ఏం చెబుతోంది? పూర్తి సమాచారం కోసం ఆర్టికల్ లోకి వెళ్లండి. By srinivas 05 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Russia-Ukraine War: పుతిన్ సంచలన ప్రకటన.. ఉక్రెయిన్‌తో శాంతి చర్చలకు సిద్ధం! రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన ప్రకటన చేశారు. ఉక్రెయిన్‌తో శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. భారత్, చైనా, బ్రెజిల్ దేశాలు మాస్కో-కీవ్ మధ్య శాంతి చర్చలకు మధ్యవర్తిత్వం వహించగలవని పుతిన్ చెప్పినట్లు కథనాలు వెలువడ్డాయి. By srinivas 05 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Ambulance Rape: అంబులెన్స్‌లో ఘోరం.. పేషెంట్ భార్యపై డ్రైవర్ లైంగిక దాడి! యూపీ ఘాజిపుర్‌లో అమానుష ఘటన జరిగింది. అనారోగ్యంతో ఉన్న భర్తను ఇంటికి తీసుకెళ్తున్న మహిళపై అంబులెన్స్ డ్రైవర్, సహాయకుడు మార్గమధ్యలో లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆమె కేకలు వేయడంతో రోడ్డుమీద దింపి వెళ్లారు. ఆక్సిజన్ లేక బాధితురాలి భర్త మరణించాడు. By srinivas 05 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం TG News: బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇంఛార్జ్ కొణతం దిలీప్ అరెస్ట్! తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఇంఛార్జ్ కొణతం దిలీప్ అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించారు. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో బాధితులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే దిలీప్‌ను అరెస్ట్ చేశారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. By srinivas 05 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Insta Murder : యువకుడి ప్రాణంతీసిన ఇన్‌స్టా చాటింగ్.. మర్మాంగాలపై కొట్టి కొట్టి ఏపీ శ్రీకాకుళంలో దారుణం జరిగింది. వివాహిత రమ్య, రమేష్‌కు ఇన్‌స్టాలో పరిచయం ఏర్పడి సన్నిహితంగా చాటింగ్ చేసుకున్నారు. విషయం గమనించిన రమ్య భర్త సంతోష్.. మాట్లాడుకుందామని పిలిచి ఆరుగురితో కలిసి రమేష్ ను మర్మంగాలపై కొట్టి చంపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. By srinivas 05 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Komaram Bheem Dist: ఆసిఫాబాద్‌లో జిల్లాలో 48 గంటలు ఇంటర్నెట్ బంద్ TG: కొమరం భీం ఆసిఫాబాద్‌లో జిల్లాలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. జైనూరులో గిరిజనురాలిపై అత్యాచారం ఘటనపై ఆదివాసీలకు, మరో వర్గానికి మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. పరిస్థితి అదుపు చేసేందుకు పోలీసులు అక్కడ 48 గంటల పాటు ఇంటర్నెట్ సేవలను రద్దు చేశారు. By V.J Reddy 05 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ MLA Adimulam: రాసలీలల బాగోతం.. ఎమ్మెల్యే ఆదిమూలం సస్పెండ్! సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలంపై టీడీపీ హైకమాండ్ సీరియస్ అయింది. టీడీపీ మహిళా కార్యకర్తపై లైంగిక వేధింపుల ఇష్యూలో ఆదిమూలంను సస్పెండ్ చేసింది. అశ్లీల వీడియోల వ్యవహారాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన వెంటనే ఆదిమూలంపై వేటు వేశారు. By srinivas 05 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn