Lucknow : పెళ్లి చేసుకుంటానని నమ్మించి టీచర్ పై అత్యాచారం
పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఒక బ్యాంక్ ఉద్యోగి తనపై అత్యాచారం చేశాడని ఒక ఉపాధ్యాయురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన లక్నోలోని చిన్హట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఒక బ్యాంక్ ఉద్యోగి తనపై అత్యాచారం చేశాడని ఒక ఉపాధ్యాయురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన లక్నోలోని చిన్హట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
తమ్ముడూ నా భర్త వేధింపులు భరించలేకపోతున్నాను రా.. నా పిల్లను భద్రంగా చూస్కో రా అంటూ సోదరుడికి మెసేజ్ పంపించి ఆత్మహత్యకు పాల్పడింది ఓ వివాహిత . ఈ విషాదకర ఘటన పాలకొల్లు మండలం పూలపల్లిలో చోటుచేసుకుంది.
అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం కొర్రపాడులో ఉన్న అంబేద్కర్ గురుకుల పాఠశాలలో జరిగిన విషాద సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్కూల్లో వేడి పాల గిన్నెలో పడి మూడేళ్ల చిన్నారి అక్షిత ప్రాణాలు కోల్పోయింది.
HYDలో దారుణం జరిగింది. మాదాపూర్లోని ఒక ఓయో రూంలో ఓ యువకుడిపై మరో యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. గే డేటింగ్ యాప్లో పరిచయమైన ఇద్దరూ ఓయోకి వెళ్లారు. అక్కడ యువకుడిపై రేప్ చేస్తుండగా నిరాకరించాడు. అక్కడ నుంచి పారిపోయి పోలీసులను ఆశ్రయించాడు.
నెల్లూరు జిల్లా కలువాయి మండలం ఉయ్యాలపల్లిలో విషాదం చోటు చేసుకుంది. నిన్న కనిపించకుండా పోయిన ఇద్దరు చిన్నారులు విగతజీవులుగా కనిపించారు. మృతులు ముసేటి విష్ణువర్ధన్ (9), మనుబోటి నవశ్రావణ్(12)గా గుర్తింపు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
న్యాయం కోసం ఓ మహిళా పోలీస్ స్టేషన్ కు వెళ్తే సాయం చేయాల్సిన పోలీసులే కామాంధులుగా మారారు. ఓ వివాహితపై కానిస్టేబుల్, హోంగార్డు అడవిలో అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఫోన్ నెంబర్ తీసుకొని హోంగార్డ్ వేధింపులకు పాల్పడ్డారు.
ఐఐటీ బాంబే ప్రొఫెసర్నంటూ పుణె యూనివర్సిటీని బురిడీ కొట్టించిన కేసులో పోలీసులు ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. అతను కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు ఇప్పిస్తామంటూ నమ్మించి రూ.కోట్లు కాజేసిన అతడు హైదరాబాద్కు చెందిన ఇంజినీర్ అని వెల్లడించారు.
కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణానికి సంబంధించి ఆర్థిక అవకతవకలను విచారించడానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణను ప్రారంభించింది.
దేశ రాజధాని ఢిల్లీలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. నగలు ధరించి ఎవరైనా కనపడితే చాలు నిలువుదోపిడీ చేస్తున్నారు. ఈ తరహా ఘటనలు ఇటీవలకాలంలో రాజధాని నగరంలో రెట్టింపు అవుతున్నాయి. తాజాగా అలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది.