INDORE : దసరా పండుగ వేళ తీవ్ర విషాదం.. పది మంది మృతి
దసరా పండుగ వేళ మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఖాండ్వాలో దుర్గామాత నిమజ్జనోత్సవంలో జరిగిన అపశ్రుతిలో పది మంది భక్తులు చనిపోయారు.
దసరా పండుగ వేళ మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఖాండ్వాలో దుర్గామాత నిమజ్జనోత్సవంలో జరిగిన అపశ్రుతిలో పది మంది భక్తులు చనిపోయారు.
దసరా పండుగ వేళ నల్గొండ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వాగులో మునిగి ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. చందంపేట మండలం దేవరచర్లలో ఈ ప్రమాదం జరిగింది.
ఈ స్కామ్ లో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వినియోగదారులను మోసం చేసి, డబ్బును పంపు యజమానులకు బదులుగా మోసగాళ్ల ఖాతాల్లోకి మళ్లించిన ఈ హై-టెక్ మోసాన్ని పోలీసులు ఛేదించారు.
తమిళనాడులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనమయ్యారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయాలపాలయ్యారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగంపై ఉన్న ఆశ ఓ తండ్రిని అత్యంత క్రూరంగా మార్చింది. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఓ వ్యక్తి తన నాలుగో బిడ్డకు జన్మనివ్వడంతో, ఉద్యోగ నిబంధనలకు భయపడి ఆ పసికందును తీసుకెళ్లి దట్టమైన అడవిలో వదిలివెళ్లాడు.
మేడ్చల్ ఇంద్రానగర్ కాలనీలో శ్రీనివాస్‌ను అతని భార్య హతమార్చింది. నిత్యం మద్యం సేవించి వేధించడంతో, భరించలేక హత్యకు పాల్పడింది. పోలీసులు నిందితురాలిని అరెస్టు చేశారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.
ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ నగల దుకాణంలో, దంపతులు కస్టమర్లుగా నటించి రూ. 6 లక్షల విలువైన బంగారు నెక్లెస్‌ను చాకచక్యంగా దొంగిలించారు. సిబ్బంది చూస్తుండగానే మహిళ తన చీరలో నెక్లెస్‌ను దాచిపెట్టింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు గాలింపు చేపట్టారు.
UP ఫతేపూర్‌లో ఉరుములు, మెరుపుల విధ్వంసం తీవ్ర విషాదాన్ని నింపింది. పిడుగుపాటుకు ఏడుగురు మృతి చెందగా, వారిలో తండ్రీకొడుకులు కూడా ఉన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం ప్రకటించింది.
చైతన్యానంద సరస్వతి లైంగిక వేధించిన కేసులో అరెస్టైన విషయం తెలిసిందే. పోలీసులు ఆయన ఫోన్లో వాట్సాప్ చాట్ చూసి షాక్ అయ్యారు. బాబా విద్యార్థినులను అసభ్యకరంగా మెస్సేజ్‌లు పంపడమే కాకుండా.. వారిని విదేశాలకు పంపేందుకు ప్రయత్నించారని పోలీసులు గుర్తించారు.