TG Crime: బాచుపల్లి సూట్‌కేస్ హత్య మిస్టరీ.. నాలుగు ప్రత్యేక బృందాలతో..!!
బాచుపల్లిలో ఓ సూట్‌కేస్‌లో గుర్తు తెలియని యువతి మృతదేహం కేసు పోలీసులకు పెద్ద సవాలుగా మారింది. మృతదేహం పాడైపోయిన స్థితిలో ఉండటంతో.. దానికి గల ఆధారాలు గుర్తించలేక పోతున్నారు. శవం మెడ చుట్టూ గాయాలు, వైర్ బిగించి హత్య చేసినట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.