Air India Plane Crash : అసలు బ్లాక్ బాక్స్ అంటే ఏంటి? ఫ్లైట్ యాక్సిడెంట్స్ జరిగినప్పుడు అది ఎందుకు కీలకం?
విమాన ప్రమాదాలు జరిగిన ప్రతిసారి మనకు వినవచ్చే మాట బ్లాక్ బాక్స్. ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకోవడానికి బ్లాక్‌బాక్స్ కీలకమని భావిస్తారు. విమానంలో అగ్నిప్రమాదం జరిగితే అందులోని పరిస్థితులను తెలుసుకోవడానికి కాక్ పిట్కమ్యూనికేషన్ విశ్లేషణ అత్యంత కీలకం.