Ahmedabad Plane Crash: విమాన ప్రమాదంలో చనిపోయిన వారి వివరాలివే.. ఎయిరిండియా అధికారిక ప్రకటన
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో 241 మంది మృతి చెందినట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. టేకాఫ్ సమయంలో విమానంలో 242 మంది ఉన్నారని వెల్లడించింది. 24 మంది మెడికల్ విద్యార్థులతో కలిపి మొత్తం 265 మంది మరణించారు.