AP News: అమలాపురంలో మిస్సింగ్ కేసు కలకలం..ఘోరమైన స్థితిలో డెడ్ బాడీ!
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో మిస్సింగ్ కేసు కాస్త మర్డర్ మిస్టరీగా మారడం కలకలం రేపుతోంది. ఐదు రోజుల క్రితం కనిపించకుండా పోయిన వ్యక్తి గోదావరిలో శవమై తేలాడు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో మిస్సింగ్ కేసు కాస్త మర్డర్ మిస్టరీగా మారడం కలకలం రేపుతోంది. ఐదు రోజుల క్రితం కనిపించకుండా పోయిన వ్యక్తి గోదావరిలో శవమై తేలాడు.
నారాయణ పేట జిల్లా కోస్గి మండలం చంద్రవంచ గ్రామానికి చెందిన గొల్ల శ్రీలతకు .. రంగారెడ్డి జిల్లా భీమవరం గ్రామానికి చెందిన యువకుడితో పెళ్లి జరిపించారు పెద్దలు.
హన్మకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎల్కతుర్తి మండలం గోపాల్‌పుర్ క్రాస్ రోడ్డు దగ్గర పెళ్లి వాహనాన్ని వెనుక నుంచి వచ్చిన బోర్ బోర్‌వెల్స్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. 12 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి
విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువే కామంతో కళ్లు మూసుకుపోయి నీచానికి ఒడిగట్టాడు. ఆరవ తరగతి చదువుతున్న మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన కీచక టీచర్‌పై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
భార్యభర్తల మధ్య గొడవలు ఉండటం కామన్.. కలిసి మాట్లాడుకోవాలి.. సర్దుకుపోవాలి.. అంతేకాని అల్లరి చేసుకోకూడదు.. అల్లరిపాలు కాకూడదు. జీవితాలు నాశనం చేసుకోకూడదు.
ముంబై స్టూడియోలో పిల్లలను బందీలుగా ఉంచిన నిందితుడు రోహిత్ ఆర్యను పోలీసులు కాల్చి చంపారు. నివేదికల ప్రకారం.. పిల్లలను రక్షించే ప్రయత్నంలో పోలీసులు కాల్పులు జరిపినట్లు సమాచారం.
కర్ణాటక రాజధాని బెంగళూరులో దారుణం జరిగింది. కారు సైడ్ మిర్రర్‌కు బైక్ తాకిందని..2 కిలో మీటర్లు వెంటాడి మరీ ఫుడ్ డెలివరీ బాయ్ ను మరి చంపేసింది ఓ జంట. పుట్టెనహళ్లి ప్రాంతంలో అక్టోబర్ 25 రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బహ్రైచ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇండియా-నేపాల్ సరిహద్దులో ఉన్న కౌడియాలా నదిలో 22 మందితో ప్రయాణిస్తున్న ఒక పడవ బోల్తా పడింది. ఈ విషాద ప్రమాదంలో ఒక మహిళ మరణించగా.. మరో 13 మందిని రక్షించారు. ఇందులో ఇంకో ఎనిమిది మంది గల్లంతయ్యారు.
కర్నూలు బస్సు అగ్నిప్రమాద ఘటన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 19 మంది ఆ బస్సులోనే మంటల్లో చిక్కుకుని సజీవదహనం అయ్యారు. ఈ సంఘటన ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది.