Crime News: కొడుకుకు విషమిచ్చి చంపి.. ఆత్మహత్య చేసుకున్న దంపతులు
ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్లో దారుణం జరిగింది. అప్పుల బాధ తట్టుకోలేక ఓ కుటంబం బలవర్మణానికి పాల్పడింది. దంపతులు ముందుగా తమ నాలుగేళ్ల కొడుకుకి విషమిచ్చి చంపి ఆ తర్వాత వాళ్లిద్దరూ సూసైడ్ చేసుకున్నారు.