Bat Hunting Gang: ఛీ ఛీ.. గబ్బిలాలతో చిల్లీ చికెన్ - రాష్ట్రంలో బయటపడ్డ మోసం
తమిళనాడులోని సేలంలో గబ్బిలాల వేట ముఠాను పోలీసులు పట్టుకున్నారు. అక్రమంగా గబ్బిలాలను వేటాడి, వాటి మాంసాన్ని చిల్లీ చికెన్‌గా హోటళ్లకు విక్రయిస్తున్నట్లు నిందితులు ఒప్పుకున్నారు. ఈ చిల్లీ చికెన్ స్కామ్ ప్రజల ఆరోగ్యంపై ఆందోళనలు రేకెత్తించింది.