Hyderabad Crime : భూమికి భారం కాకుడదని సాఫ్ట్వేర్ ఇంజనీర్ సూసైడ్ !
సాఫ్ట్వేర్ ఇంజినీర్ వెంకట గోపాల్ బలవన్మరణం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నెల 24న ప్రాణాలు తీసుకున్నారు వెంకట గోపాల్. అతని చివరి లెటర్లో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.