HYD Crime: హైదరాబాద్‌లో విషాదం.. బాలుడి ప్రాణం తీసిన పానీ పూరీ!
హైదరాబాద్‌లో బాలుడు అక్కతో కలిసి పానీపూరీ తిన్నా క ఇద్దరూ ఇంటికి తిరిగివెళ్తుండగా వేగంగా వచ్చిన ఓ కారు చిన్నారి అనిల్‌ను ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన అతడిని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే చిన్నారి మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు