Hyderabad Crime News: రంగారెడ్డిలో భారీగా గంజాయి పట్టివేత.. 300 కిలోలు స్వాధీనం

రంగారెడ్డిలో అబ్దుల్లాపూర్‌మెట్‌ పరిధిలో అధికారులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వైజాగ్ నుంచి హైదరాబాద్ తీసుకు వస్తుండగా 300 కేజీల గంజాయిని సీజ్ చేశారు. దీని విలువ దాదాపుగా రూ.కోటి ఉంటుంది. గంజాయిని తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

New Update
Ganja

Ganja Photograph: (Ganja)

Hyderabad Crime News: రంగారెడ్డి జిల్లాలో అధికారులు భారీగా గంజాయిని స్వాధీనం(Ganja Seized) చేసుకున్నారు. విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు(Visakhapatnam to Hyderabad) గంజాయిని తీసుకొచ్చారు. పోలీసులకు సమాచారం రావడంతో అబ్దుల్లాపూర్‌మెట్‌ పరిధిలో తనిఖీలు చేపడుతుండగా 300 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఇది కూడా చూడండి: HYDRAA Jobs: హైడ్రాలో 357 ఉద్యోగాలు.. ఆ మెరిట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక!

దాదాపుగా రూ.కోటి ఉంటుందని..

గంజాయిని తరలిస్తున్న వ్యక్తిని వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ 300 కేజీల గంజాయి విలువ దాదాపుగా రూ.కోటి ఉంటుందని అధికారులు వెల్లడించారు. తరలించిన వ్యక్తిని మాత్రమే పోలీసులు అరెస్టు చేశారు. మిగతా వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

ఇది కూడా చూడండి: BRS vs Congress: రాజలింగమూర్తి హత్య కేసుపై స్పందించిన గండ్ర వెంకట రమణారెడ్డి..

 

ఇది కూడా చూడండి: రాజలింగం హత్య వెనుక కేసీఆర్, కేటీఆర్, హరీశ్.. మంత్రి కోమటిరెడ్డి సంచలన ఆరోపణలు!

 

ఇది కూడా చూడండి: Aaryan Shukla: 14ఏళ్ల మహారాష్ట్ర కుర్రాడు.. ఒకేరోజు 6 గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్స్ ఎలా క్రియేట్ చేశాడంటే..?

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు