Kushaiguda Ayan Mother Emotional Words | గుండెల మీద గుద్ది నా కొడుకుని | Kushaiguda Gang War | RTV
రంగారెడ్డిలో అబ్దుల్లాపూర్మెట్ పరిధిలో అధికారులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వైజాగ్ నుంచి హైదరాబాద్ తీసుకు వస్తుండగా 300 కేజీల గంజాయిని సీజ్ చేశారు. దీని విలువ దాదాపుగా రూ.కోటి ఉంటుంది. గంజాయిని తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.
సైబర్ స్కామర్ల వలలో మరో వ్యక్తి చిక్కుకున్నాడు. హైదరాబాద్లోని బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీకి చెందిన 50 ఏళ్ల డాక్టర్ నుంచి రూ.11.11 కోట్లు కాజేశారు. ఫారెక్స్ ట్రేడింగ్ పేరుతో సైబర్ నేరగాళ్లు ఆగస్టు నుంచి నవంబర్ వరకు ఈ డబ్బును 34 విడతలుగా దోచేశారు.