Telangana : ప్రాణం తీసిన యూరియా.. బైకుపై ఆశతో వెళ్తుండగా!
యూరియా పంపిణీ చేస్తున్నారని తెలిసి ఒక్క బస్తా అయినా దొరుకితే చాలు అనే ఎంతో ఆశగా వెళుతుండగా అనుకోని ప్రమాదంలో ఓ రైతు భార్య చనిపోయింది. ఈ ఘటన మంచిర్యాల జిల్లా తాండూరు మండలం గోపాల్రావ్పేటలో జరిగింది.