తెలంగాణKondapur Rave Party : కొండాపూర్ లో రేవ్ పార్టీపై మెరుపు దాడి...9 మంది అరెస్ట్ కొండాపూర్ లోని ఎస్వీ నిలయం సర్వీస్ అపార్ట్ మెంట్లో ఏపీకి చెందిన కొన్నిముఠాలు అక్కడి వారిని వీకెండ్ సందర్భంగా హైదరాబాద్ కు తీసుకువచ్చి రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నాయి. సమాచారం అందుకున్న ఎక్సైజ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ ఎస్సై సంధ్య దాడి చేసి భగ్నం చేశారు. By Madhukar Vydhyula 27 Jul 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణTG Crime:హైదరాబాద్ లో గంజాయి ముఠా అరెస్ట్...108 కిలోల గంజా స్వాధీనం ఒడిశా నుంచి విశాఖపట్నం మీదుగా పూణే కు తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఈ రవాణాలో కీలకంగా ఉన్న అంతర్రాష్ట్ర గాంజా ముఠా సభ్యులను రాజేంద్రనగర్ జోన్ ఎస్.ఓ.టి పోలీసులు, రాజేంద్రనగర్ లా అండ్ ఆర్డర్ పోలీసులు కలిసి పట్టుకున్నారు. By Madhukar Vydhyula 11 Jul 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణTG Crime : హైదరాబాద్‌లో భారీగా పట్టుబడ్డ డ్రగ్స్...వెలుగులోకి సంచలన పేర్లు హైదరాబాద్ లో మరోసారి భారీ డ్రగ్స్ దందా వెలుగు చూసింది. విశ్వసనీయ సమాచారం మేరకు భారీగా డ్రగ్స్‌ను సీజ్ చేశారు. ఉప్పల్ లోని హెచ్‌సీఎల్ ప్రాంతంలో ఉన్న ఒక గోదాంలో నిల్వచేసిన 106 కిలోల గంజాయిని పట్టుకున్నట్లు ఎక్సైజ్ జాయింట్ కమిషనర్ ఖురేషి తెలిపారు. By Madhukar Vydhyula 12 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంHyderabad Crime News: రంగారెడ్డిలో భారీగా గంజాయి పట్టివేత.. 300 కిలోలు స్వాధీనం రంగారెడ్డిలో అబ్దుల్లాపూర్‌మెట్ పరిధిలో అధికారులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వైజాగ్ నుంచి హైదరాబాద్ తీసుకు వస్తుండగా 300 కేజీల గంజాయిని సీజ్ చేశారు. దీని విలువ దాదాపుగా రూ.కోటి ఉంటుంది. గంజాయిని తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. By Kusuma 20 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణబోడుప్పల్లో భారీ గంజాయి చాక్లెట్ల పట్టివేత.. బీహార్ నుంచి తెప్పించి.. హైదరాబాద్‌లోని బోడుప్పల్లో ఎక్సైజ్ ఎస్టిఎఫ్ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. ఓ బడ్డీ కొట్టులో ఒక్కో గంజాయి చాక్లెట్లు రూ.15 చొప్పున విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. నిందితులు బీహార్‌కి చెందిన వీరేంధ్రబూ నుంచి గంజాయి చాక్లెట్లు స్వాధీనం. By Vijaya Nimma 13 Dec 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for appపాల ట్యాంకర్ లో 72 లక్షల గంజాయి.. | Ganja Trafficking In Oil Tanker | Asifabad District | RTV By RTV Shorts 02 Nov 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్అదుపు తప్పిన కారు.. అందులో ఏముందో చూసి షాకైన పోలీసులు! అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం చింతలవీధి వద్ద శుక్రవారం భారీఎత్తున గంజాయి పట్టుబడింది. ఓ కారు 583 కేజీల గంజాయితో అదుపుతప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ రూ.27 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. By Seetha Ram 12 Oct 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంKothagudem : ‘పుష్ప’కు మించిన ప్లాన్.. పనసకాయాల్లో గంజాయి తరలింపు! తెలంగాణలో మరోసారి భారీగా గంజాయి పట్టుబడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండల కేంద్రంలో పుష్ప సినిమాకు మించిన ప్లాన్‌తో పనసకాయల లోడులో తరలిస్తున్న 165 గంజాయి ప్యాకెట్లను పోలీసులు పట్టుకున్నారు. By srinivas 25 May 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn