BREAKING: సంగారెడ్డిలో గంజాయి కలకలం.. హోంగార్డు అరెస్టు!
సంగారెడ్డి జిల్లా కోర్టులో ఓ అధికారి వద్ద హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్న కొమ్ముల రాజు గంజాయి ప్యాకెట్లతో బైక్ వద్ద గంజాయి పట్టుకుని ఉన్నాడు. స్థానికులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో 800 గ్రాముల గంజాయిని అతని దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నారు.