Lovedale Movie: సస్పెన్స్ థ్రిల్లర్ కు హారర్ టచ్ 'లవ్ డేల్' ఎలా ఉందంటే..?
'లవ్ డేల్' - మిస్టరీ-హారర్ థ్రిల్లర్ సినిమా, ఊటీ నేపథ్యంగా సాగే ఈ మూవీలో ఓ మోడల్ ఫోటోగ్రాఫర్ స్నేహితులతో కలిసి పాత బంగ్లాలో ఉంటారు. సరదాగా మొదలైన ట్రిప్, అనూహ్య మరణాలతో మిస్టరీగా మారుతుంది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో యూకేలో స్ట్రీమింగ్లో ఉంది.