Single Movie Collections: దిమ్మ తిరిగేలా 'సింగల్' కలెక్షన్స్.. రెండు వారాల్లో ఎన్ని కోట్లంటే..?
శ్రీ విష్ణు నటించిన ‘సింగిల్’ మూవీ మే 9న విడుదలై సెన్సేషనల్ సక్సెస్‌గా నిలిచింది. బుక్ మై షోలో ఒక్క శనివారం రోజే 32,460 టికెట్లు అమ్ముడవ్వగా, ఇప్పటివరకు ఈ సినిమా రూ. 25 కోట్ల గ్రాస్ వసూలు చేసి రెండో వారం కూడా అదే జోష్‌తో థియేటర్లలో రన్ అవుతోంది.