HHVM Trailer: పవన్ ఫ్యాన్స్ రెడీ అవ్వండమ్మ.. ‘హరి హర వీరమల్లు’ ట్రైలర్ వచ్చేస్తుంది!
పవన్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చింది. ‘హరిహర వీరమల్లు’ సినిమా ట్రైలర్‌పై నిర్మాత AM రత్నం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జూన్ మొదటి వారంలో ట్రైలర్ రిలీజ్ అవుతుందని అన్నారు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇది జూన్ 12న రిలీజ్ కానుంది.