Samantha: ''కాలమే బయటపెడుతుంది''.. సమంతతో డేటింగ్ రూమర్ల వేళ.. రాజ్ భార్య షాకింగ్ పోస్ట్ !
డైరెక్టర్ రాజ్ నిడిమోరు- సమంత డేటింగ్ రూమర్లు వేళ .. భార్య శ్యామాలి ''కాలమే అన్నింటినీ బయటపెడుతుంది'' అంటూ షేర్ చేసిన ఓ సందేశాత్మక పోస్ట్ చర్చనీయాంశమైంది. దీంతో శ్యామాలి పోస్ట్ వెనుక సారాంశం ఏమై ఉంటుందా అని మాట్లాడుకుంటున్నారు నెటిజన్లు.