/rtv/media/media_files/2025/09/30/tripti-dimri-pic-one-2025-09-30-17-33-00.jpg)
తాజాగా స్కిన్ ఫిట్ బాడీకాన్ గౌన్ లో త్రిప్తి హాట్ స్టన్నింగ్ లుక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
/rtv/media/media_files/2025/09/30/tripti-dimri-pic-two-2025-09-30-17-33-00.jpg)
త్రిప్తి ఈ పిక్స్ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన క్షణాల్లోనే లక్షల్లో లైక్స్, వేలల్లో కామెంట్స్ వచ్చాయి. స్టన్నింగ్, సూపర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.
/rtv/media/media_files/2025/09/30/tripti-dimri-pic-three-2025-09-30-17-33-00.jpg)
'యానిమల్' సినిమాలో తన గ్లామరస్ లుక్స్, నటనతో కుర్రకారును ఫిదా చేసింది. ఒక్క సినిమాతో యూత్ క్రష్ గా మారిపోయింది.
/rtv/media/media_files/2025/09/30/tripti-dimri-pic-four-2025-09-30-17-33-00.jpg)
యానిమల్ తర్వాత త్రిప్తి ఫ్యాన్ ఫాలోయింగ్ అమాంతం పెరిగింది. సినిమాల్లో అవకాశాలు కూడా పెరిగాయి.
/rtv/media/media_files/2025/09/30/tripti-dimri-pic-five-2025-09-30-17-33-00.jpg)
బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ కెరీర్ లో ఫుల్ బిజీగా దూసుకెళ్తోంది ఈ బ్యూటీ.
/rtv/media/media_files/2025/09/30/tripti-dimri-pic-six-2025-09-30-17-33-00.jpg)
తెలుగులో ప్రభాస్- సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ సినిమాలో కూడా త్రిప్తి హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసినట్లు టాక్.
/rtv/media/media_files/2025/09/30/tripti-dimri-pic-seven-2025-09-30-17-33-00.jpg)
ప్రస్తుతం బాలీవుడ్ లో ఈ ముద్దుగుమ్మ 'ఓ రోమియో' చిత్రంలో నటిస్తోంది.